Mercury Transit: రేవతి నక్షత్రంలో బుధ సంచారం.. ఈ మూడు రాశుల వారికి కలిసి రానున్న అదృష్టం-mercury transit in revathi nakshatram these 3 zodiac signs to get luck and money ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mercury Transit: రేవతి నక్షత్రంలో బుధ సంచారం.. ఈ మూడు రాశుల వారికి కలిసి రానున్న అదృష్టం

Mercury Transit: రేవతి నక్షత్రంలో బుధ సంచారం.. ఈ మూడు రాశుల వారికి కలిసి రానున్న అదృష్టం

Published Apr 02, 2025 07:40 PM IST Hari Prasad S
Published Apr 02, 2025 07:40 PM IST

Mercury Transit: జ్యోతిషశాస్త్రంలో బుధ గ్రహాన్ని గ్రహాల రాకుమారుడు అంటారు. 2025 ఏప్రిల్ 27న బుధుడు మళ్లీ రేవతి నక్షత్రంలో ప్రవేశిస్తాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారు విద్య, వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.

Mercury Transit: బుధుడు గ్రహాల రాకుమారుడు. మిథున, కన్యారాశి వాళ్లకు అధిపతి. ఈ రెండు రాశుల వారికి బుధుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అయితే రాశిచక్రాలు, నక్షత్రాలను మారినప్పుడల్లా మిగిలిన రాశుల వారిపై కూడా అనుకూల, ప్రతికూల ఫలితాలు చూపిస్తుంటాడు.

(1 / 5)

Mercury Transit: బుధుడు ఏప్రిల్ 27న తిరిగి రేవతి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. బృహస్పతి నక్షత్రంలో బుధుడు ప్రవేశించడం కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఈ లక్కీ రాశుల గురించి తెలుసుకుందాం.

(2 / 5)

Mercury Transit: రేవతి నక్షత్రంలో బుధుడి సంచారం వల్ల వృషభ రాశి జాతకులు వ్యాపారంలో లాభాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, బుధుడి ప్రభావం వల్ల అందులో విజయం సాధ్యమవుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఈ సమయం విద్యార్థులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. జ్ఞాన పరిధి పెరుగుతుంది.

(3 / 5)

Mercury Transit: కర్కాటక రాశి విషయానికి వస్తే ఈ బుధ సంచారం వల్ల పెట్టుబడులలో లాభాలు కలుగుతాయి. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. మీరు పితృ ఆస్తులను పొందగలుగుతారు.

(4 / 5)

Mercury Transit: ధనుస్సు రాశికి కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. రేవతి నక్షత్రంలో బుధుడి సంచారం వీళ్ల అదృష్టంలో మార్పు తెస్తుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపార ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అదే సమయంలో, ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి వారి కార్యాలయంలో గౌరవం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు చాలా మద్దతు లభిస్తుంది.

(5 / 5)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు