ఈ రాశులవారికి మంచి రోజులు మెుదలయ్యాయి.. లక్కీ డోర్స్ ఓపెన్, సమస్యలు తీరి పోతాయ్!-mercury transit in libra these zodiac signs luck already starts and fate will change soon check your astro ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ రాశులవారికి మంచి రోజులు మెుదలయ్యాయి.. లక్కీ డోర్స్ ఓపెన్, సమస్యలు తీరి పోతాయ్!

ఈ రాశులవారికి మంచి రోజులు మెుదలయ్యాయి.. లక్కీ డోర్స్ ఓపెన్, సమస్యలు తీరి పోతాయ్!

Published Oct 09, 2025 09:53 AM IST Anand Sai
Published Oct 09, 2025 09:53 AM IST

బుధుడు తులారాశిలోకి కదులుతున్నాడు. ఈ సంచారం నాలుగు రాశులవారికి కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ అవుతాయి. ఆ అదృష్ట రాశులు ఏంటో చూద్దాం..

బుధుడు ఇప్పటికే అక్టోబర్ 3న తులారాశిలోకి ప్రవేశించాడు. అక్టోబర్ 24 వరకు ఉంటాడు. తరువాత కుజుడు రాశియైన వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం బుధుడి సంచారం కొన్ని రాశులకు మంచి ప్రయోజనాలను తెచ్చే అవకాశం ఉంది. బుధుడు వాక్కు, వ్యాపారం మరియు తెలివితేటలకు అధిపతి. బుధుడి సంచారం 12 రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. ఈ సంచారం వల్ల ఏ రాశులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందో చూద్దాం.

(1 / 5)

వృషభ రాశి వారి జాతకంలో ఈ కాలంలో బాగుంటుంది. ఈ సంచారము కారణంగా మీ పనితీరు పెరుగుతుంది. ఈ కాలంలో ఏవైనా సమస్యలు మీ తెలివితేటలు, తార్కిక ఆలోచన ద్వారా పరిష్కరం అవుతాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది. మీరు అప్పుల నుండి కూడా ఉపశమనం పొందుతారు.

(2 / 5)

మిథున రాశి వారికి, గ్రహాల అధిపతి బుధుడు మీ రాశి అధిపతి మాత్రమే కాదు, నాల్గో ఇంటి అధిపతి కూడా. తులారాశిలోకి ప్రవేశించిన బుధుడు పిల్లలు, విద్య ఇంట్లో, అంటే ఐదో ఇంట్లో ఉంటాడు. జాతకంలో ఐదో ఇల్లు త్రికోణానికి చెందినది, ఇది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ ఇల్లు విద్యకు సంబంధించినది, ఈ కాలంలో మీరు విద్యకు సంబంధించిన విషయాలలో శుభవార్త వినవచ్చు.

(3 / 5)

సింహ రాశి మీ జాతకంలో పదకొండవ ఇంటి అధిపతి బుధుడు, అంటే లాభ గృహం, రెండో ఇంటి అధిపతి అంటే సంపద గృహం. బుధుడు మీ మూడో ఇంటి గుండా సంచరిస్తున్నాడు. ఈ కాలంలో మీరు ఏదైనా పనిని పూర్తి చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తారు. మాటల ద్వారా ఇతరులను సులభంగా ప్రభావితం చేయగలరు. స్నేహితులు, తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి. వ్యాపారం నుండి లాభం పొందుతారు.

(4 / 5)

మకర రాశి మీ జాతకంలో ఆరో, తొమ్మిదో ఇళ్లకు బుధుడు అధిపతి. ఆరో ఇల్లు వ్యాధులు, శత్రువులకు నిలయం అయితే, తొమ్మిదో ఇల్లు అదృష్టానికి నిలయం. బుధుడు తులా రాశిలోకి ప్రవేశించినప్పుడు మీ కర్మ స్థానంలో, పదో ఇంట్లో ఉంటాడు. పదో ఇంట్లో బుధ సంచార ప్రభావం ఎల్లప్పుడూ మంచిగా పరిగణిస్తారు. ఇది మీ కెరీర్‌కు మంచి సమయాన్ని సూచిస్తుంది. కార్యాలయంలో మీ తెలివితేటలు, పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ఈ కాలంలో మీకు కొత్త బాధ్యతలు రావచ్చు. ఆర్థిక లాభం పొందే అవకాశాలు పెరుగుతాయి.

(5 / 5)

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు