మరో మూడు రోజుల్లో బుధాదిత్య రాజయోగం.. కొత్త ఏడాది మెుదట్లోనే వీరికి చాలా లక్కు!-mercury transit 2025 creates budhaditya yog these zodiac signs will get luck and auspicious time in new year ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మరో మూడు రోజుల్లో బుధాదిత్య రాజయోగం.. కొత్త ఏడాది మెుదట్లోనే వీరికి చాలా లక్కు!

మరో మూడు రోజుల్లో బుధాదిత్య రాజయోగం.. కొత్త ఏడాది మెుదట్లోనే వీరికి చాలా లక్కు!

Jan 01, 2025, 01:07 PM IST Anand Sai
Jan 01, 2025, 01:07 PM , IST

  • Mercury Transit 2025 : కొత్త సంవత్సరం ప్రారంభంలో బుధుడి మార్పు ఉంటుంది. ఈ సంచారంతో 4 రాశుల వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. ఆ రాశులవారు ఎవరో చూద్దాం..

జ్యోతిష లెక్కల ప్రకారం 2025 ఆరంభం చాలా ప్రత్యేకమైనది. సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి 4న బుధుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. వైదిక జ్యోతిషశాస్త్రంలో బుధ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.  ఇప్పటికే ఈ రాశిలో సూర్యుడు ఉన్నాడు. దీంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. బుధుడి సంచారం వల్ల అన్ని రాశుల వారు ప్రభావితమవుతారు. కానీ కొన్ని రాశులు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతాయి.  ఏ రాశులవారో చూద్దాం..

(1 / 6)

మేష రాశి : 2025 ప్రారంభంలో బుధుడి సంచారం మేష రాశి వారికి ప్రత్యేకం. బుధుడి సంచారం జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది. ఉద్యోగుల స్థానం మారవచ్చు. కొత్త సంవత్సరంలో ఆదాయం భారీగా పెరుగుతుంది. కార్యాలయంలో ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. విద్యతో సంబంధం ఉన్నవారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

(2 / 6)

మిథునం : ఈ బుధ సంచారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. బుధుడి ఈ సంచారం కుటుంబంలో సంతోషాన్ని తెస్తుంది. వ్యాపారంలో ఆర్థికాభివృద్ధికి బలమైన అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశీస్సులు పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో సానుకూల మార్పులు ఉంటాయి. కుటుంబంలో తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. లాభాలు పెరుగుతాయి.

(3 / 6)

సింహం: కొత్త సంవత్సరం ప్రారంభంలో బుధుడి సంచారం సింహ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు పూర్తి అవుతాయి. వ్యాపారం విస్తరిస్తుంది. పెట్టుబడిలో మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. లాభార్జనకు మరెన్నో అవకాశాలు లభిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

(4 / 6)

ధనుస్సు రాశి : బుధుడి రాశిలో మార్పు ధనుస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. బుధుడి సంచారంతో వీరికి వ్యాపార విస్తరణ ప్రణాళికలు అమలవుతాయి. కుటుంబంలో మద్దతు లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు పూర్తవుతాయి. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతి ప్రయోజనం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది.

(5 / 6)

గమనిక : ఈ ఆర్టికల్‌లో ఇచ్చిన సమాచారం జ్యోతిష్కులు/పంచాంగాలు/ప్రవచనాలు/నమ్మకాల ఆధారంగా ఇచ్చింది. ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు