బుధ గ్రహ సంచారం.. అక్టోబరు 1 నుంచి 3 రాశులకు కలిసొస్తుంది
- Mercury Transit 2023: బుధ గ్రహ సంచారము అక్టోబరు 1వ తేదీ ఉదయం 8:39 గంటలకు ఏర్పడనుంది. బుధుడు సింహరాశి నుండి నిష్క్రమించి స్వరాశి కన్యా సంచారానికి వెళ్తున్నాడు. ఫలితంగా, అనేక రాశుల జాతకులు ప్రయోజనం పొందనున్నారు.

(1 / 5)
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం వివిధ సమయాల్లో గ్రహ నక్షత్ర పరిస్థితులు మారుతాయి. గ్రహాల కదలికలు ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి గ్రహం తన రాశిని క్రమం తప్పకుండా మారుస్తుంది. ఫలితంగా 12 రాశులవారు ప్రభావితమవుతారు. బుధ గ్రహ సంచారము వలన అనేక రాశుల వారు లాభాలను చూస్తారు.
(2 / 5)
అక్టోబరు 1వ తేదీ ఉదయం 8:39 గంటలకు బుధుడు సింహరాశి నుండి నిష్క్రమించి స్వరాశి కన్యా సంచారానికి వెళ్తున్నాడు. ఫలితంగా, అనేక రాశుల జాతకులు శుభ ఘడియలు చూడబోతున్నారు.
(3 / 5)
మిథునం : ఈ సమయంలో మీరు అనేక విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయి. మీరు ఈసారి అనేక కొత్త ఆఫర్లను పొందవచ్చు. మీ వ్యక్తిత్వం మునుపటి కంటే చాలా ప్రకాశవంతంగా ఉంటుంది.
(4 / 5)
వృశ్చికం: గతం కంటే ఆదాయం పెరుగుతుంది. బుధ సంచార సమయంలో మీరు వివిధ మార్గాల్లో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులు ఏవైనా కొత్త ఒప్పందాలను ఖరారు చేసుకోవచ్చు. మీరు షేర్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్లపై భారీ మొత్తంలో లాభం పొందే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు