బుధుడి వక్ర గమనంతో ఈ 3 రాశులకు శుభ ఫలితాలు
- డిసెంబరు 13న బుధుడు వక్ర గమనంలో పయనించనున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి కష్టనష్టాలు రానుండగా, మరికొన్ని రాశుల జాతకులకు ప్రయోజనం కలగనుంది. డిసెంబర్ నెలలో బుధుని ఈ సంచారం వల్ల ఏయే రాశులకు మేలు జరగనుందో ఇక్కడ తెలుసుకోండి.

(1 / 5)
డిసెంబరు 13న బుధుడు వక్ర గమనంలో సంచరిస్తాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనం, మరికొన్ని రాశుల వారికి కష్టాలు ఎదురవనున్నాయి. ఏయే రాశుల వారు లబ్ధిపొందనున్నారో ఇక్కడ చూడండి.
(2 / 5)
బుధుడు తెలివితేటలు, తర్కం, వ్యాపారం, మేథస్సులకు కారకత్వం వహిస్తాడు. బుధుడు శుభ స్థానంలో ఉంటే జాతకులు ప్రయోజకులు అవుతారు.
(3 / 5)
మీన రాశి: బుధుడు వక్ర గమనంలో ఉండడం మీన రాశి వారికి కలిసి వస్తుంది. చాలా కోరికలు నెరవేరుతాయి. జీవితంలో మీకు సంపాదన మార్గం విశాలమవుతుంది. ఈ సమయంలో మీరు చాలా డబ్బు పొందుతారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలితాలను ఇస్తాయి.
(4 / 5)
వృషభం: వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీరు అన్ని అంశాల నుండి సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు. మీరు చేస్తున్న పని నుండి మీరు లాభం పొందుతారు. మీ జీవితంలో సానుకూల ప్రభావం పెరుగుతుంది. ఒంటరి వారికి వివాహ ప్రతిపాదనలు అందుతాయి. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి స్థితి మెరుగుపడవచ్చు.
ఇతర గ్యాలరీలు