Murder Mystery OTT: ఓటీటీలో మిస్సవ్వకుండా చూడాల్సిన కొరియన్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ ఇవే!
Murder Mystery OTT: మర్డర్ మిస్టరీ కథాంశాలతో వచ్చిన కొన్ని కొరియన్ థ్రిల్లర్ మూవీస్ వరల్డ్ వైడ్‌గా సినీ లవర్స్‌ను అలరించాయి. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఆ కొరియన్ మూవీస్ ఏవంటే?
(1 / 4)
మెమోరీస్ ఆఫ్ మర్డర్ ఆల్ టైమ్ బెస్ట్ కొరియన్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వరుస హత్యల మిస్టరీని సాల్వ్ చేసే క్రమంలో ఇద్దరు కొరియన్ డిటెక్టివ్‌లకు ఎదురైన అనుభవాలతో ఈ మూవీ తెరకెక్కింది.
(2 / 4)
కొరియన్ మూవీ మదర్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మర్డర్ కేసులో చిక్కుకున్న అమాయకుడైన తన కొడుకు ఓ తల్లి ఎలా నిరపరాధిగా నిరూపించిందనే పాయింట్‌తో ఈ మూవీ సాగుతుంది.
(3 / 4)
కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఫర్‌గటన్ నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. గతం మర్చిపోయి ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన తన సోదరుడిని ఓ యువకుడు ఎలా విడిపించాడన్నదే ఈ మూవీ కథ.
ఇతర గ్యాలరీలు