Melikala Muggulu 2025: మీకు చుక్కలతో వేసే మెలికల ముగ్గులంటే ఇష్టమా? వీటిని ప్రయత్నించండి-melikala muggulu 2025 for new year try these rangoli designs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Melikala Muggulu 2025: మీకు చుక్కలతో వేసే మెలికల ముగ్గులంటే ఇష్టమా? వీటిని ప్రయత్నించండి

Melikala Muggulu 2025: మీకు చుక్కలతో వేసే మెలికల ముగ్గులంటే ఇష్టమా? వీటిని ప్రయత్నించండి

Dec 31, 2024, 08:00 AM IST Haritha Chappa
Dec 31, 2024, 08:00 AM , IST

  • కొత్త ఏడాదికి మెలికల ముగ్గులు వేయాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ మీకు నచ్చిన మెలికల ముగ్గు వేసుకోండి. వీటిని చేయడం కూడా చాలా సులువు. వీటికి రంగులు వేస్తే ఎంతో అందంగా ఉంటాయి.

అందమైన మెలికల ముగ్గును చూసేందుకు రెండు కళ్లూ చాలవు.

(1 / 8)

అందమైన మెలికల ముగ్గును చూసేందుకు రెండు కళ్లూ చాలవు.

వాకిిలి నిండుగా అనిపించే మెలికల ముగ్గు ఇది.

(2 / 8)

వాకిిలి నిండుగా అనిపించే మెలికల ముగ్గు ఇది.

పువ్వులతో నిండి మెలికల ముగ్గు ఎంతో అందంగా ఉంటుంది.

(3 / 8)

పువ్వులతో నిండి మెలికల ముగ్గు ఎంతో అందంగా ఉంటుంది.

సాధారణ ముగ్గుల కన్నా మెలికల ముగ్గులు వాకిలిక ఎంతో అందాన్నిస్తాయి.

(4 / 8)

సాధారణ ముగ్గుల కన్నా మెలికల ముగ్గులు వాకిలిక ఎంతో అందాన్నిస్తాయి.

చుక్కలు అవసరం లేకుండా వేసే మెలికల ముగ్గు ఇది. రంగులు వేస్తే ఇలా నిండుగా ఉంటుంది.

(5 / 8)

చుక్కలు అవసరం లేకుండా వేసే మెలికల ముగ్గు ఇది. రంగులు వేస్తే ఇలా నిండుగా ఉంటుంది.

ఇలాంటి మెలికల ముగ్గులు లక్ష్మీదేవికి ఎంతో నచ్చుతాయని అంటారు.

(6 / 8)

ఇలాంటి మెలికల ముగ్గులు లక్ష్మీదేవికి ఎంతో నచ్చుతాయని అంటారు.

శంఖాలతో కూడిన మెలికల ముగ్గు ఇది. 

(7 / 8)

శంఖాలతో కూడిన మెలికల ముగ్గు ఇది. 

ఇంటికి సౌభాగ్యాన్ని తెచ్చే ముగ్గులు ఇంటి ముందు వేయడం శుభకరం.

(8 / 8)

ఇంటికి సౌభాగ్యాన్ని తెచ్చే ముగ్గులు ఇంటి ముందు వేయడం శుభకరం.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు