Mehreen: బోల్డ్ ఫోజులతో మతిపోగొడుతోన్న మెహరీన్
Mehreen Pirzada: టాలీవుడ్‌లో పూర్వ వైభవం కోసం ఎదురుచూస్తోంది మెహరీన్. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లను అందుకొన్ని లక్కీ స్టార్‌గా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగు స్క్రీన్‌పై కనిపించి ఏడాది దాటిపోయింది. పరాజయాల కారణంగా కొన్నాళ్లుగా మెహరీన్‌కు సరైన అవకాశాలు రావడం లేదు.
(1 / 5)
నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమకథ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మెహరీన్.
(2 / 5)
రాజా ది గ్రేట్, మహానుభావుడు, ఎఫ్ 2 సినిమాలతో మెహరీన్ తెలుగులో సక్సెస్‌లను అందుకున్నది.
(3 / 5)
ఎఫ్ 3 తర్వాత మెహరీన్ కెరీర్‌కు బ్యాడ్ టైమ్ స్టార్టయింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
(4 / 5)
సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో మాత్రం బోల్డ్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది మెహరీన్.
ఇతర గ్యాలరీలు