తెలుగు న్యూస్ / ఫోటో /
Meenakshi Choudhary: గ్రీన్ డ్రెస్‌లో టేబుల్ పైకి ఎక్కి కాళ్ల అందం చూపిస్తున్న మీనాక్షి
- Meenakshi Choudhary: మీనాక్షి చౌదరి గ్రీన్ డ్రెస్ లో తన కాళ్ల అందాన్ని చూపిస్తోంది. టేబుల్ పైకి ఎక్కి బోల్డ్ పోజులతో మతి పోగుడుతోంది. మరి ఈ ఫొటోలు మీరూ చూసేయండి.
- Meenakshi Choudhary: మీనాక్షి చౌదరి గ్రీన్ డ్రెస్ లో తన కాళ్ల అందాన్ని చూపిస్తోంది. టేబుల్ పైకి ఎక్కి బోల్డ్ పోజులతో మతి పోగుడుతోంది. మరి ఈ ఫొటోలు మీరూ చూసేయండి.
(1 / 5)
Meenakshi Choudhary: మీనాక్షి చౌదరి సోమవారం (ఫిబ్రవరి 17) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ఫొటోలను షేర్ చేసింది.
(2 / 5)
Meenakshi Choudhary: గ్రీన్ కలర్లో ఉన్న హార్ట్ ఎమోజీనే క్యాప్షన్ గా ఉంచుతూ మీనాక్షి ఈ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
(3 / 5)
Meenakshi Choudhary: ఈ మధ్యే లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ తో హీరోల లక్కీ ఛార్మ్ గా మారడంతోపాటు వరుస బ్లాక్‌బస్టర్లు అందుకుంది.
ఇతర గ్యాలరీలు