(1 / 9)
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఈ ఒక్క మూవీ హిట్‌తో టాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది మీనాక్షి చౌదరి.
(Instagram/Meenakshi Chaudhary )(2 / 9)
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనేక మూవీస్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుంటున్న మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో అదిరే హాట్ అందాలతో కవ్విస్తుంటుంది.
(Instagram/Meenakshi Chaudhary )(3 / 9)
ఇటీవల ఇంటర్నేషనల్ యోగా డే 2025 సందర్భంగా యోగాసనాలు వేసి అందరి దృష్టిని ఆకర్షించింది మీనాక్షి చౌదరి. వారం క్రితం జరిగిన ఈ ఈవెంట్‌లోని మీనాక్షి చౌదరి యోగా ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(Instagram/Meenakshi Chaudhary )(4 / 9)
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మీనాక్షి చౌదరి పాల్గొంది. పలు పొలిటిషియన్స్‌తోపాటు సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో యోగాసనాలు వేసి ఆకట్టుకుంది మీనాక్షి చౌదరి.
(5 / 9)
రాజకీయ, సినీ ప్రముఖులతో కలిసి యోగా చేసిన మీనాక్షి చౌదరి వివిధ ఆసనాలు వేసింది. శ్వాసకు సంబంధించిన ఆసనంలో ఇలా మీనాక్షి చౌదరి కనిపించింది.
(6 / 9)
సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన యోగా డే కార్యక్రమంలో చేతులు స్ట్రెచ్ చేస్తూ వెనక్కి, ముందుకు కదుపుతూ మీనాక్షి చౌదరి ఇలా కనిపించింది.
(7 / 9)
పరేడ్ గ్రౌండ్స్‌లోనే కాకుండా తన ఇంటి వద్ద కూడా యోగాసనాలు చేసి అట్రాక్ట్ చేసింది మీనాక్షి చౌదరి. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.
(Instagram/Meenakshi Chaudhary )(8 / 9)
పద్మాసనం వేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇలా ధ్యానం చేస్తూ కనిపించింది. ఎలాంటి మేకప్ లేకుండా కూడా గ్లామర్‌గా కనిపించింది మీనాక్షి చౌదరి.
(Instagram/Meenakshi Chaudhary )(9 / 9)
శరీరాన్ని పలు విధాలుగా మలుస్తూ ఇలా సూర్య నమస్కారం చేసింది మీనాక్షి చౌదరి. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ మీనాక్షి చౌదరి అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పటికీ ఈ ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
(Instagram/Meenakshi Chaudhary )ఇతర గ్యాలరీలు