
(1 / 5)
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి గుంటూరు మిర్చిలా కనిపిస్తోందని ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తోన్నారు.

(2 / 5)
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతోన్న గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

(3 / 5)
పూజా హెగ్డే అర్ధాంతరంగా గుంటూరు కారం నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని ఎంపికచేశారు.

(4 / 5)
వరుణ్‌తేజ్‌తో మట్కాతో పాటు విశ్వక్‌సేన్‌తో మరో మూవీని అంగీకరించింది మీనాక్షి చౌదరి.

(5 / 5)
మీనాక్షి చౌదరి తెలుగు కెరీర్ ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీతో ప్రారంభమైంది.
ఇతర గ్యాలరీలు