(1 / 5)
యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస విజయాలతో ఖుషీగా ఉన్నారు. ఈ భామ హీరోయిన్‍గా నటించిన లక్కీ భాస్కర్ గతేడాది సూపర్ హిట్ అయితే.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం రికార్డ్ బ్లాక్‍బస్టర్ సాధించింది. సోషల్ మీడియాలోనూ ఇప్పటికప్పుడు ఫొటోలు పంచుకుంటూ ఉంటారు మీనాక్షి. తాజాగా గ్లామరస్ లుక్‍తో మరోసారి అదుర్స్ అనిపించారు.
(2 / 5)
ఎరుపు రంగు డ్రెస్‍లో హొయలు ఒలికించారు మీనాక్షి చౌదరి. అదిరిపోయే పోజులతో మైమరిపించారు. అట్రాక్టివ్ ఎక్స్‌ప్రెషన్లతో అదరగొట్టారు ఈ బ్యూటీ.
(3 / 5)
క్యూట్ లుక్‍లతో అల్ట్రా గ్లామరస్‍గా కనిపించారు మీనాక్షి. అందమైన స్మైల్‍తో ఆకట్టుకున్నారు. ఎలిగెంట్‍గా మెప్పించారు.ఈ ఫొటోలను నేడు (మార్చి 19) ఇన్‍స్టాగ్రామ్‍లో ఈ అందాల భామ పోస్ట్ చేశారు.
(4 / 5)
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు మీనాక్షి. హిట్ 2తో ఈ భామకు మంచి పేరు వచ్చింది. గుంటూరు కారంలో మహేశ్ బాబుతో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. గతేడాదే మట్కా, మెకానిక్ రాకీ చిత్రాల్లో హీరోయిన్‍గా నటించారు.
ఇతర గ్యాలరీలు