గోల్డ్ కలర్ డ్రెస్‍లో మీనాక్షి అందాల మెరుపులు: ఫొటోలు.. ఈ బ్యూటీ లైనప్‍లో రెండు క్రేజీ సినిమాలు-meenakshi chaudhary shines like diva in gold color outfit check photos and her next movies ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  గోల్డ్ కలర్ డ్రెస్‍లో మీనాక్షి అందాల మెరుపులు: ఫొటోలు.. ఈ బ్యూటీ లైనప్‍లో రెండు క్రేజీ సినిమాలు

గోల్డ్ కలర్ డ్రెస్‍లో మీనాక్షి అందాల మెరుపులు: ఫొటోలు.. ఈ బ్యూటీ లైనప్‍లో రెండు క్రేజీ సినిమాలు

Published May 24, 2025 08:48 PM IST Chatakonda Krishna Prakash
Published May 24, 2025 08:48 PM IST

మీనాక్షి చౌదరి మరోసారి అందమైన లుక్‍తో ఆకట్టుకున్నారు. ఎలిగెంట్‍గా మనసులను దోచేశారు. ఆ ఫొటోలను ఇక్కడ చూసేయండి.

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తన అందం, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ మరోసారి గ్లామరస్ లుక్‍తో అదరగొట్టారు. మరోసారి గ్లామర్ మెరుపులు మెరిపించారు.

(1 / 6)

గోల్డ్ కలర్ మ్యాక్సీ డ్రెస్‍లో మరింత అందంగా షైన్ అయ్యారు మీనాక్షి. స్టైలిష్ లుక్‍తో అట్రాక్ట్ చేశారు. గోడకు అలా వాలి ఎలిగెన్స్ చూపారు ఈ బ్యూటీ.

(2 / 6)

మెడకు కూడా గోల్డ్ కలర్ నెక్లెస్ వేసుకున్నారు మీనాక్షి. ఈ ఫోటోలను నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు ఈ అమ్మడు. గోల్డెన్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటూ క్యాప్షన్ రాశారు.

(3 / 6)

2021లో ‘ఇచ్చట వాహనములు నిలపబడును’ సినిమాతో టాలీవుడ్‍లోకి మీనాక్షి ఎంట్రీ ఇచ్చారు. హిట్ చిత్రంతో తొలి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత గుంటూరు కారం, గోట్ పెద్దగా హిట్ కాలేదు.

(4 / 6)

గతేడాది లక్కీ భాస్కర్ చిత్రంతో మీనాక్షికి మంచి సక్సెస్ దక్కింది. మట్కా, మెకానిక్ రాకీ చిత్రాలతో నిరాశ ఎదురైంది. అయితే, ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్‍బస్టర్ కొట్టారు మీనాక్షి.

(5 / 6)

ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో నటిస్తున్నారు మీనాక్షి చౌదరి. నాగచైతన్య సరసన మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో (NC24) హీరోయిన్‍‌గా చేస్తున్నారు ఈ బ్యూటీ. ఈ రెండు చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది.

(6 / 6)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు