తెలుగు న్యూస్ / ఫోటో /
Sreeleela: శ్రీలీల ప్లేస్‌లో మీనాక్షి చౌదరి - నవీన్ పొలిశెట్టి రొమాంటిక్ కామెడీ మూవీలో మారిన హీరోయిన్!
నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తోన్న అనగనగా ఒక రాజు మూవీ వీడియో టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో నవీన్ పొలిశెట్టి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు మారి దర్శకత్వం వహిస్తోన్నాడు.
(1 / 5)
అనగనగా ఒక రాజు మూవీలో తొలుత హీరోయిన్‌గా శ్రీలీల సెలెక్ట్ అయ్యింది. మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.
(2 / 5)
షూటింగ్ డిలే కావడంతో అనగనగా ఒక రాజు మూవీ నుంచి శ్రీలీల తప్పుకున్నది. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా తీసుకున్నారు.
(3 / 5)
హీరోయిన్ మాత్రమే కాదు అనగనగా ఒక రాజు మూవీకి దర్శకుడు కూడా మారిపోయాడు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాల్సింది. కానీ అతడి స్థానంలో మారి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు.
ఇతర గ్యాలరీలు