తెలుగు న్యూస్ / ఫోటో /
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి.. సుశాంత్‌ను చేసుకోబోతోందా.. పుకార్లపై స్పందించిన బ్యూటీ
- Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి.. టాలీవుడ్‌లో ఇప్పుడు మార్మోగుతున్న పేరు. ఈ యంగ్ బ్యూటీ నటుడు సుశాంత్ ను పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలు వైరల్ అవుతున్న వేళ వీటిపై ఆమె స్పందించింది. మెకానిక్ రాకీ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో మాట్లాడింది.

(1 / 5)
Meenakshi Chaudhary: టాలీవుడ్ లో వరుస రిలీజ్ లతో దూసుకెళ్తున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ఈ శుక్రవారం (నవంబర్ 22) విశ్వక్సేన్ తో కలిసి మెకానిక్ రాకీ మూవీతో వస్తోంది. మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం (నవంబర్ 19) రాత్రి జరగగా.. ఆమె స్టన్నింగ్ లుక్ లో కనిపించింది.
(2 / 5)
Meenakshi Chaudhary: మెకానిక్ రాకీ ప్రీరిలీజ్ ఈవెంట్లో సుశాంత్ తో తన పెళ్లి అని వస్తున్న వార్తలపై మీనాక్షి స్పందించింది. ఆ వార్తలు తాను కూడా విన్నానని నవ్వుతూ చెప్పిన ఆమె.. అందులో ఏమాత్రం నిజం లేదని, తాను ప్రస్తుతానికి సింగిలే అని చెప్పింది.
(3 / 5)
Meenakshi Chaudhary: అంతేకాదు సలార్ 2 మూవీలో తనకు అవకాశం వచ్చిందన్న వార్తలను కూడా ఖండించింది.
(4 / 5)
Meenakshi Chaudhary: ఈ ఏడాది ఇప్పటికే ఐదు సినిమాల్లో నటించిన మీనాక్షి.. ఇప్పుడు మెకానిక్ రాకీ రూపంలో ఆరో మూవీ రిలీజ్ కు సిద్ధమైంది.
ఇతర గ్యాలరీలు