
(1 / 6)
మీనాక్షి చౌదరి టాలీవుడ్ ఆడియెన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నది. ఆమె హీరోయిన్‌గా నటించిన రెండు తెలుగు సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

(2 / 6)
వరుణ్‌తేజ్ మట్కాతో పాటు విశ్వక్‌సేన్ మెకానిక్ రాఖీ సినిమాలు నవంబర్ 14న రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల్లో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

(3 / 6)
మట్కా మూవీ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఈ సినిమాకు కరుణకుమార్ దర్శకత్వం వహిస్తోన్నాడు.

(4 / 6)
మెకానిక్ రాఖీ మూవీ ఫన్ కమర్షియల్ లవ్‌స్టోరీగా రూపొందింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరితో పాటు శ్రద్దా శ్రీనాథ్ మరో హీరోయిన్‌గా కనిపించబోతున్నది.

(5 / 6)
వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం...చిరంజీవి విశ్వంభరలో మీనాక్షి చౌదరి కీలక పాత్రలు పోషిస్తోంది.

(6 / 6)
దుల్కర్ సల్మాన్‌కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది.
ఇతర గ్యాలరీలు