(1 / 5)
మీనాక్షి చౌదరి అందాల అరాచకం చూశారా? సంక్రాంతికి వస్తున్నాం నటి సోఫా సెట్ పై ఇలా హాటు పోజులిచ్చింది.
(2 / 5)
గతేడాది లక్కీ భాస్కర్, ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న మీనాక్షి.. ఇన్‌స్టాగ్రామ్ లోనూ ఈ మధ్య రెచ్చిపోతోంది.
(3 / 5)
పద్ధతిగా చీరల్లో ఉన్న ఫొటోలే కాదు.. అప్పుడప్పుడూ ఇలాంటి బోల్డ్ పోజులు కూడా ఇస్తోంది.
(4 / 5)
మీలో చిక్కుకుపోయాను అనే క్యాప్షన్ తో ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ఫొటోలను మీనాక్షి షేర్ చేసింది.
(5 / 5)
ఈ ఫొటోలకు ఫైర్, హార్ట్ ఎమోజీలతో ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు
ఇతర గ్యాలరీలు