(1 / 5)
కొంటె చూపుతో కవ్విస్తూ సోయగాలు పరిచేసింది మీనాక్షి చౌదరి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీను క్యారెక్టర్ తో ఫేమస్ అయింది ఈ ముద్దు గుమ్మ.
(instagram-meenakshichaudhary006)(2 / 5)
కర్లీ హెయిర్ తో టైట్ టాప్ లో ఎద అందాలు చూపించేస్తోంది మీనాక్షి చౌదరి. బ్లూ టాప్ లో అమ్మడి అందాలు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి.
(instagram-meenakshichaudhary006)(3 / 5)
మీనాక్షి చౌదరి ఫొటోలకు ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు. లవ్, హార్ట్, ఫైర్ అనే ఎమోజీలు పెడుతున్నారు. ఈ ఫొటోలకు హాట్ యాంకర్ అనసూయ లైక్ కొట్టింది.
(instagram-meenakshichaudhary006)(4 / 5)
లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, ఖిలాడీ, గుంటూరు కారం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మీనాక్షి చౌదరి
(instagram-meenakshichaudhary006)(5 / 5)
ప్రస్తుతం నాగచైతన్యతో ఓ సినిమా చేస్తున్న మీనాక్షి చౌదరి.. నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రాజు మూవీ లో నటిస్తోంది.
(instagram-meenakshichaudhary006)ఇతర గ్యాలరీలు