తెలుగు న్యూస్ / ఫోటో /
Meenakshi Chaudhary: మహేష్‌బాబు డిసిప్లిన్ - వరుణ్‌తేజ్ జెంటిల్‌మెన్ - టాలీవుడ్ హీరోలపై మీనాక్షి చౌదరి కామెంట్స్
టాలీవుడ్ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా కొనసాగుతోంది మీనాక్షి చౌదరి. ఈ ఏడాది ఇప్పటికే తెలుగు,తమిళ భాషల్లో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఐదు సినిమాలు రిలీజయ్యాయి. త్వరలో ఆరో మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నది.
(1 / 6)
కెరీర్‌లో ఆరంభంలోనే మహేష్‌బాబు, దళపతి విజయ్, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్ హీరోలతో జోడీ కట్టింది మీనాక్షి చౌదరి.
(2 / 6)
మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ మెకానిక్ రాఖీ నవంబర్ 22న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తోన్నాడు.
(3 / 6)
మెకానిక్ రాఖీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాను కలిసి నటించిన హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మీనాక్షి చౌదరి.
(4 / 6)
మహేష్‌బాబులోని డిసిప్లిన్ నచ్చుతుందని అన్నది. దళపతి విజయ్‌లో అగ్ర హీరో అనే గర్వం ఉండదని, ఎప్పుడూ ఒకేలా కనిపిస్తారని మీనాక్షి చౌదరి చెప్పింది.
(5 / 6)
దుల్కర్ సల్మాన్ అందరితోనూ వినయంగా ఉంటారని మీనాక్షి చౌదరి అన్నది. విశ్వక్‌సేన్ చాలా ఎనర్జిటిక్ అని, సెట్స్‌లో ఎప్పుడూ సరదాగా ఉంటారని తెలిపింది. వరుణ్‌తేజ్‌ది జెంటిల్‌మెన్ నేచర్ చెప్పింది.
ఇతర గ్యాలరీలు