(1 / 5)
టాలీవుడ్ భామ మీనాక్షి చౌదరి తాజాగా అట్రాక్టివ్ డ్రెస్‍లో మెరిశారు. గ్లామరస్ లుక్‍తో ఆకట్టుకున్నారు. మరో హీరోయిన్ నిధి అగర్వాల్ చీరకట్టులో వారెవా అనిపించారు.
(2 / 5)
ఆరెంజ్ కలర్ డ్రెస్‍లో అదిరిపోయే పోజులు ఇచ్చారు మీనాక్షి చౌదరి. వెనక్కి తిరిగి చూస్తున్నట్టు క్యూట్‍గా స్మైల్ విసిరారు.
(3 / 5)
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు మీనాక్షి. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్‍బస్టర్ కొట్టారు ఈ బ్యూటీ.
(4 / 5)
గ్లామరస్ హీరోయిన్ నిధి అగర్వాల్ చీరకట్టులో అదరగొట్టారు. తళుకుల చీర ధరించి అందంతో మైమరిపించారు. మరింత ఎలిగెంట్‍గా కనిపించారు.
(5 / 5)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‍గా చేస్తున్నారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీలోనూ ఈ భామ నటిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు