MCD Polls: ఆప్​- బీజేపీ మధ్య మరో రసవత్తర పోరు.. గెలిచేదెవరు?-mcd polls polling underway in delhi amid tight security ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mcd Polls: ఆప్​- బీజేపీ మధ్య మరో రసవత్తర పోరు.. గెలిచేదెవరు?

MCD Polls: ఆప్​- బీజేపీ మధ్య మరో రసవత్తర పోరు.. గెలిచేదెవరు?

Published Dec 04, 2022 01:31 PM IST Chitturi Eswara Karthikeya Sharath
Published Dec 04, 2022 01:31 PM IST

  • MCD Polls : ఢిల్లీ మున్సిపల్​ ఎన్నికలు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అధికార ఆప్​, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. ఈసారి 1.5కోట్ల మందికి ఓటు వేసే హక్కు లభించింది.

దేశ ప్రజలను ఆకర్షించిన.. ఢిల్లీ మున్సిపల్​ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్​.. సాయంత్రం 5:30 గంటల వరకు జరగనుంది.

(1 / 8)

(PTI)

నిజాయితీతో కూడిన అధికారులను చూడాలంటే.. ఆమ్​ ఆద్మీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​.

(2 / 8)

ఎంసీడీ ఎన్నికల్లో ఓటేసిన బీజేపీ ఎంపీ హర్ష్​ వర్ధన్​. తూర్పు ఢిల్లీలోని కృష్ణా నగర్​లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

(3 / 8)

ఓటు హక్కు వినియోగించుకున్న ఓ వృద్ధురాలు.

(4 / 8)

ఓటు హక్కు వినియోగించుకున్న ఓ వృద్ధురాలు.

(PTI)

ఢిల్లీ మున్సిపల్​ ఎన్నికల కోసం 13,638 పోలింగ్​ బూత్​లను ఏర్పాటు చేశారు. వీటిల్లో 3,360 బూత్​లను సున్నితమైనవిగా గుర్తించారు.

(5 / 8)

సివిల్​ లైన్స్​ ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​

(6 / 8)

మజ్నుకా- టిల్లా ప్రాంతంలోని ఓ పోలింగ్​ బూత్​. ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డ ప్రజలు.

(7 / 8)

న్యూ కుతుబ్​ రోడ్​లో నివాసముండే 106ఏళ్ల శాంతి బాలా వైద్య.. ఓటు హక్కును వినియోగించుకున్నారు.

(8 / 8)

(Photo and information source: Delhi Police)

ఇతర గ్యాలరీలు