అదే పనిగా హస్త ప్రయోగం చేస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయి..
- యుద్ధంలా హస్త ప్రయోగం చేసే అలవాటు ఉందా? రోజూ అదే పనిగా హస్త ప్రయోగం చేస్తుంటారా? అయితే వీటి గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.
- యుద్ధంలా హస్త ప్రయోగం చేసే అలవాటు ఉందా? రోజూ అదే పనిగా హస్త ప్రయోగం చేస్తుంటారా? అయితే వీటి గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.
(1 / 4)
హస్త ప్రయోగం ఆరోగ్యానికి హానికరం కాదు. కానీ అది వ్యసనంగా మారినప్పుడే ఇబ్బందులు మొదలవుతాయని వైద్యులు అంటున్నారు.
(2 / 4)
రోజూ హస్త ప్రయోగం చేసి స్పెర్మ్ విడుదలవుతుంటే ప్రోస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. అదే పనిగా హస్త ప్రయోగం చేస్తుంటే సెక్స్ పట్ల ఆసక్తి కూడా పోతుందని గుర్తుపెట్టుకోవాలి.
ఇతర గ్యాలరీలు