Maratha Reservation : హింసాత్మకంగా మరాఠా రిజర్వేషన్ ఉద్యమం
- Maratha Reservation Protest : మనోజ్ జరంగే ఆరోగ్యం క్షీణించిన వెంటనే రాష్ట్రంలోని మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారులు దూకుడు పెంచారు. దాంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. పూణెలో ఒక బ్రిడ్జిని దిగ్బంధించారు.
- Maratha Reservation Protest : మనోజ్ జరంగే ఆరోగ్యం క్షీణించిన వెంటనే రాష్ట్రంలోని మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారులు దూకుడు పెంచారు. దాంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. పూణెలో ఒక బ్రిడ్జిని దిగ్బంధించారు.
(1 / 6)
మరాఠా రిజర్వేషన్: మరాఠా రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరంగే పటాల్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో రాష్ట్రంలో మరాఠా రిజర్వేషన్ అనుకూల సంస్థలు దూకుడు పెంచాయి.(HT Marathi)
(2 / 6)
గత కొన్ని రోజులుగా శాంతియుతంగా సాగుతున్న మరాఠా నిరసన మంగళవారం ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. బీడ్, షోలాపూర్, ధారశివ్, పూణేలలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.(HT Marathi)
(3 / 6)
మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో నిరసనకారులు ఈ ఉదయం పుణెలోని నవాలే వంతెనపై వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు టైర్లను అడ్డుగా వేసి నిప్పు పెట్టారు. దీంతో పూణె-సతారా మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. (Hindustan Times Marathi)
(4 / 6)
పుణెలోని నవెల్ బ్రిడ్జ్ ని, అలాగే, ఆ ప్రాంతంలోని అనేక రహదారులను నిరసనకారులు దిగ్బంధించారు. దీంతో పూణె-సతారా మార్గంలో వాహనాలు బారులు తీరాయి. షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు రోడ్డుపై టైర్లు తగులబెట్టారు.(HT Marathi)
(5 / 6)
నవాలే వంతెనపై హింసాత్మక ఆందోళనల సమాచారం అందిన వెంటనే పుణె పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేశారు.మరి కొందరిని అదుపులోకి తీసుకున్నారు.(HT Marathi)
ఇతర గ్యాలరీలు