తెలుగు న్యూస్ / ఫోటో /
Sreeleela: ఐదు సినిమాలను లైన్‌లో పెట్టిన శ్రీలీల - బాలీవుడ్‌లోకి డెబ్యూ!
గత ఏడాది హీరోయిన్‌గా ఒక్క సినిమా మాత్రమే చేసింది శ్రీలీల. మహేష్‌బాబు గుంటూరు కారంలో మాత్రమే నటించింది. హీరోయిన్‌గా మళ్లీ బిజీ అయినా ఈ బ్యూటీ ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలను లైన్‌లో పెట్టింది.
(1 / 5)
ఎక్స్‌ట్రా ఆర్డినరీ తర్వాత నితిన్, శ్రీలీల కాంబోలో రాబిన్‌హుడ్ మూవీ రాబోతుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తోన్న ఈ యాక్షన్ కామెడీ మూవీ మార్చి 28న రిలీజ్ అవుతోంది.
(2 / 5)
రవితేజ హీరోగా నటిస్తోన్న మాస్ జాతరలో శ్రీలీల హీరోయిన్‌గా కనిపించబోతున్నది. ధమాకా తర్వాత రెండోసారి రవితేజతో ఈ మూవీ కోసం జోడీ కట్టింది శ్రీలీల.
(3 / 5)
ఈ రెండు సినిమాలతో పాటు తెలుగులో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పవన్ ఉస్తాద్ భగంత్ సింగ్‌లో మెయిన్ హీరోయిన్‌గా కనిపించబోతున్నది.
(4 / 5)
శివకార్తికేయన్ పరాశక్తితో కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది శ్రీలీల. ఈ మూవీలో కాలేజీ పొలిటికల్ లీడర్‌గా ఛాలెంజింగ్ రోల్‌లో శ్రీలీల కనిపించబోతున్నది.
ఇతర గ్యాలరీలు