Manu Bhaker: కల నెరవేర్చుకున్న మనూ భాకర్, సచిన్ నుంచి స్పెషల్ గిఫ్ట్
- Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన మను భాకర్ ఇటీవల సచిన్ టెండూల్కర్ ను కలిసింది. మను భాకర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సచిన్ టెండూల్కర్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ః
- Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన మను భాకర్ ఇటీవల సచిన్ టెండూల్కర్ ను కలిసింది. మను భాకర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సచిన్ టెండూల్కర్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ః
(1 / 6)
పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో ఫేమస్ అయిన మను భాకర్ సచిన్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది.
(3 / 6)
సచిన్ టెండూల్కర్ తో మను భాకర్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. దీనిపై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
(4 / 6)
మను భాకర్ ఇష్టమైన ఆటగాడు స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్. ఆయన తరువాత ధోనీ, విరాట్ కోహ్లీ ఆమె అభిమాన ఆటగాళ్లు.
(5 / 6)
మను భాకర్‌కు సచిన్ గణపతి విగ్రహాన్ని బహూకరించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మను ఐదు రోజుల క్రితం సచిన్, విరాట్, ధోనిలను కలవాలని ఉందని కోరికను వ్యక్తం చేసింది. ఇప్పుడు కేవలం 5 రోజుల్లోనే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను కలవాలనే కోరికను నెరవేర్చుకుంది.
ఇతర గ్యాలరీలు