Anshu: అంబానీ నా ఇంటి పేరు కాదు - మ‌న్మ‌థుడు హీరోయిన్ అన్షు కామెంట్స్‌-manmadhudu heroine anshu interesting comments on her surname ambani ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Anshu: అంబానీ నా ఇంటి పేరు కాదు - మ‌న్మ‌థుడు హీరోయిన్ అన్షు కామెంట్స్‌

Anshu: అంబానీ నా ఇంటి పేరు కాదు - మ‌న్మ‌థుడు హీరోయిన్ అన్షు కామెంట్స్‌

Published Feb 08, 2025 07:44 PM IST Nelki Naresh Kumar
Published Feb 08, 2025 07:44 PM IST

మ‌న్మ‌థుడు హీరోయిన్ అన్షు 23 ఏళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. సందీప్ కిష‌న్ మజాకా మూవీలో కీల‌క పాత్ర పోషిస్తోంది. త్రిన‌థారావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 26న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది.

 అంబానీ అనేది చాలా పాపులర్ సర్ నేమ్. అయితే నా ఇంటిపేరు అది కాదు. అసలు అంబానీ అనే పేరు నాకు ఎలా వచ్చిందో కూడా తెలీదు. నా వికిపీడియాలో కూడా అదే పేరు వుంది అని అన్షు చెప్పింది.   

(1 / 5)

ప‌దిహేనేళ్ల వ‌య‌సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన‌ట్లు అన్షు చెప్పింది. అప్ప‌టికి చదువు పూర్తికాక‌పోవ‌డంతో సినిమాల‌ను ఆపేసి లండ‌న్ వెళ్లిపోయా. సైకాల‌జీలో మాస్ట‌ర్స్ పూర్తిచేశాన‌ని అన్షు తెలిపింది.   

(2 / 5)

24 ఏళ్లకే అన్షు పెళ్లి చేసుకున్న‌ది. ఆమె భ‌ర్త పేరు  స‌చిన్ సాగ‌ర్‌.  అన్షుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

(3 / 5)

23 ఏళ్ల తర్వాత మ‌జాకా మూవీతో మళ్ళీ తెరపై కనిపిస్తున్నాన‌ని అన్షు అన్న‌ది. ఈ సినిమాలో య‌శోద అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు చెప్పింది. ఈ మూవీ కోసం తెలుగు భాష నేర్చుకున్నాన‌ని అన్షు అన్న‌ది. 

(4 / 5)

తెలుగులో మ‌న్మ‌థుడుతో పాటు రాఘ‌వేంద్ర మూవీతో ప్ర‌భాస్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించింది అన్షు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు