తెలుగు న్యూస్ / ఫోటో /
Mangalyaan 2 mission: మార్స్ పైకి మరో ప్రయోగం; మంగళ యాన్ 2 కి సిద్ధమవుతున్న ఇస్రో
Mangalyaan2 mission: అంగారకుడిపై మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది. చంద్రయాన్ 3 సాధించిన విజయంతో ‘మంగళయాన్ 2’ కి రంగం సిద్ధం చేస్తోంది. చంద్రయాన్ 3 నే కాకుండా, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని కూడా ఇస్రో విజయవంతంగా నిర్వహించింది.
(1 / 5)
2013లో ఇస్రో మార్స్ ఆర్బిటార్ మిషన్ ను లాంచ్ చేసింది. 2014 లో అంగారకుడి కక్ష్యలోకి స్పేస్ షిప్ ను విజయవంతంగా ప్రవేశ పెట్టింది.
(Pixabay)(2 / 5)
ఇప్పుడు 9 సంవత్సరాల తరువాత మంగళయాన్ 2 పేరుతో మళ్లీ అంగారకుడిపై ప్రయోగానికి మళ్లీ సిద్ధమవుతోంది.
(NASA)(4 / 5)
ఈ నాలుగు పే లోడ్స్ అంగారక గ్రహంపై వాతావరణం, గ్రహ దూళి, తదితర వివరాలను సేకరించి విశ్లేషిస్తాయని సమాచారం. అయితే, దీనిపై ఇస్రో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
(Pixabay)ఇతర గ్యాలరీలు