తెలుగు న్యూస్ / ఫోటో /
Pawan Chandrababu : జనసేన పార్టీ ఆఫీసుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు సత్కారం
- Pawan Chandrababu : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక స్వాగతం పలికారు.
- Pawan Chandrababu : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక స్వాగతం పలికారు.
(1 / 6)
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించింది. 165 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది.
(2 / 6)
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక స్వాగతం పలికారు.
(3 / 6)
పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అనా కొణిదెల, కుమారుడు అకిరా నందన్ తో కలిసి చంద్రబాబు నాయుడును సత్కరించారు. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు సత్కరించారు.
(5 / 6)
మంగళగిరి జనసేన కార్యాలయానికి పవన్ కల్యాణ్ సతీ సమేతంగా చేరుకున్నారు. వీరితో పాటుగా అకీరా నందన్, సాయి ధరమ్ తేజ్ ఉన్నారు.
ఇతర గ్యాలరీలు