Manchu Manoj Mounika Wedding Photos: మౌనిక‌తో ఏడ‌డుగులు వేసిన మంచు మ‌నోజ్ - పెళ్లి ఫొటోలు వైర‌ల్‌-manchu manoj mounika reddy wedding photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Manchu Manoj Mounika Reddy Wedding Photos

Manchu Manoj Mounika Wedding Photos: మౌనిక‌తో ఏడ‌డుగులు వేసిన మంచు మ‌నోజ్ - పెళ్లి ఫొటోలు వైర‌ల్‌

Mar 04, 2023, 09:39 AM IST Nelki Naresh Kumar
Mar 04, 2023, 09:39 AM , IST

Manchu Manoj Mounika Wedding Photos: హీరో మంచు మ‌నోజ్ ఓ ఇంటివాడ‌య్యాడు. ఏపీ దివంగ‌త నేత భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికారెడ్డిని మ‌నోజ్ పెళ్లాడాడు. శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో మ‌నోజ్‌, మౌనిక వివాహ వేడుక ఘ‌నంగా జ‌రిగింది.

హైద‌రాబాద్ ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని మోహ‌న్‌బాబు నివాసంలో మంచు మ‌నోజ్‌, మౌనిక పెళ్లి జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక‌కు కొద్ది మంది అతిథులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.

(1 / 6)

మ‌నోజ్, మౌనిక వివాహ వేడుక‌లో వైఎస్ విజ‌య‌మ్మ‌, భూమా అఖిల ప్రియతో పాటు ప‌లువురు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు. 

(2 / 6)

మంచు మ‌నోజ్‌ను పెళ్లి కొడుకుగా సోద‌రి మంచు ల‌క్ష్మి సిద్ధం చేసింది. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది మంచు ల‌క్ష్మి. 

(3 / 6)

గ‌త ఏడాది వినాయ‌క‌చ‌వితి ఉత్సావాల్లో తొలిసారి జంట‌గా క‌నిపించారు మ‌నోజ్‌, మౌనిక‌. అప్ప‌టినుంచే వీరిద్ద‌రు పెళ్లి చేసుకోనున్న‌ట్లు ప్ర‌చారం మొద‌లైంది. 

(4 / 6)

మంచు మ‌నోజ్‌తో పాటు మౌనికారెడ్డికి ఇది రెండో వివాహం. 2015లో ప్ర‌ణ‌తిని పెళ్లి చేసుకున్న మ‌నోజ్ మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. 

(5 / 6)

ఐదేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటోన్న మ‌నోజ్ వాట్ ది ఫిష్ సినిమాతో ఈ ఏడాది రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు