తెలుగు న్యూస్ / ఫోటో /
Manchu Lakshmi Hot Photos: లేటు వయసులో ఘాటు ఫొటోలతో హీటు పెంచుతున్న మంచు లక్ష్మి
- Manchu Lakshmi Hot Photos: మంచు లక్ష్మి లేటు వయసులో చాలా ఘాటు ఫొటోలతో హీటు పుట్టిస్తోంది. ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేదు. ఐదు పదుల వయసుకు దగ్గరవుతున్నా.. ఆమె హాట్‌నెస్ మాత్రం తగ్గలేదని ఈ ఫొటోలు నిరూపిస్తున్నాయి.

(1 / 6)
Manchu Lakshmi Hot Photos: మంచు లక్ష్మి చేస్తున్న రచ్చ చూశారు కదా. 46 ఏళ్ల వయసులోనూ ఆమె ఇలాంటి హాట్ ఫొటోషూట్ లు చేస్తోంది.
(2 / 6)
Manchu Lakshmi Hot Photos: మంచు లక్ష్మి ఈ ఫొటోలకు పెట్టిన క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా ఉంది. “ఒకవేళ మిమ్మల్ని గోడ అడ్డుకుంటూ ఉంటే.. దానిని బద్దలుకొట్టే శక్తి మీరవ్వండి” అంటూ ఆమె ఈ ఫొటోలను షేర్ చేయడం విశేషం.
(3 / 6)
Manchu Lakshmi Hot Photos: ఈ ఫొటోల్లో మంచు లక్ష్మి బ్లూ షార్ట్స్, మరూన్ బ్రాలెట్ లో చాలా హాట్ గా కనిపించింది.
(4 / 6)
Manchu Lakshmi Hot Photos: హైదరాబాద్ వదిలి ముంబై వెళ్లి అక్కడ అవకాశాలు వెతుక్కుంటున్న మంచు లక్ష్మి.. ఇలా తన హాట్ నెస్ డోసు పెంచేయడం విశేషం
ఇతర గ్యాలరీలు