తెలుగు న్యూస్ / ఫోటో /
Maanasa Choudhary: డార్క్ కామెడీ మూవీలో బబుల్ గమ్ బ్యూటీ - పెళ్లిచూపులు డైరెక్టర్‌తో రొమాన్స్
బబుల్‌గమ్ బ్యూటీ మానస చౌదరికి తెలుగులో మరో అవకాశం దక్కింది. డార్క్ కామెడీ మూవీలో హీరోయిన్‌గా కనిపించబోతున్నది.
(1 / 5)
బబుల్‌గమ్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మానస చౌదరి. ఈ బోల్డ్ మూవీలో గ్లామర్ రోల్‌తో ప్రేక్షకులను మెప్పించింది.
(2 / 5)
బబుల్ గమ్ మూవీతో యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బబుల్ గమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.
(3 / 5)
బబుల్ గమ్ తర్వాత సెకండ్ ఛాన్స్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తోన్న మాసన చౌదరి తాజాగా తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తోన్న ఓ మూవీలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం.
(4 / 5)
డార్క్ కామెడీ జోనర్‌లో రూపొందుతోన్న ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా మరో హీరోయిన్‌గా కనిపించనున్నట్లు చెబుతోన్నారు.
ఇతర గ్యాలరీలు