(1 / 5)
సూర్య, మమితాబైజులపై చిత్రీకరించిన ఫస్ట్ షాట్‌కు త్రివిక్రమ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
(2 / 5)
ఈ మూవీ కంటే ముందు సూర్యతో తమిళంలో మమితాబైజు వనంగాన్ అనే సినిమా చేసింది.
(3 / 5)
బాల డైరెక్షన్‌లో రూపొందిన వనంగాన్ మూవీ కొన్నాళ్లు షూటింగ్ జరిగిన తర్వాత ఆగిపోయింది.
(4 / 5)
ఆ సినిమా మిస్సయిన మరోసారి సూర్యతో జోడీ కట్టే అవకాశాన్ని సొంతం చేసుకున్నది మమితా బైజు.
(5 / 5)
డ్యూడ్ మూవీతో త్వరలోనే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది మమితా బైజు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇతర గ్యాలరీలు