(1 / 6)
OTT Malayalam Movies: మలయాళంలో టాప్ 5 హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు ఇవే.. ఆకట్టుకునే కథాంశం, చక్కటి కథనంతో ఈ చిత్రాలు హిట్ లిస్ట్ లో చేరాయి.
(2 / 6)
OTT Malayalam Movies: హౌ ఓల్డ్ ఆర్ యూ మూవీ అనేది మహిళలకు, సమాజానికి మధ్య ఉన్న బంధానికి సంబంధించిన కథ. మంజు వారియర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు.
(3 / 6)
OTT Malayalam Movies: సూపర్ శరణ్య మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనశ్వర రాజన్ నటించిన కామెడీ మూవీ. సూపర్ శరణ్య.ఒక చిన్న టౌన్ కు చెందిన యువతి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ జీ5 ఓటీటీలో ఉంది.
(4 / 6)
OTT Malayalam Movies: ఓం శాంతి ఓషానా నజ్రియా నజీమ్ కథానాయికగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ. కొత్త కథాంశంతో విజయం సాధించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది.
(5 / 6)
OTT Malayalam Movies: ది గ్రేట్ ఇండియన్ కిచెన్.. మలయాళ నటి నిమిషా సజయన్ నటించిన ఈ మూవీ సంప్రదాయ ఇళ్లలో మహిళల అణచివేత గురించి చూపించిన మూవీ. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5లో చూడొచ్చు.
ఇతర గ్యాలరీలు