(1 / 5)
మమ్ముట్టి, మోహన్‌లాల్ కాంబోలో రాబోతున్న 50వ మూవీ ఇది. ఇప్పటివరకు వీరిద్దరు 49 సినిమాల్లో కలిసి నటించారు.
(2 / 5)
హయ్యెస్ట్ మల్టీస్టారర్ మూవీస్ చేసిన సౌత్ హీరోలుగా మమ్ముట్టి, మోహన్‌లాల్ పేరిట రికార్డ్ ఉంది.
(3 / 5)
మమ్ముట్టి హీరోగా నటిస్తోన్న 429వ సినిమా ఇది కావడం గమనార్హం. ఈ సినిమాకు మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
(4 / 5)
1981లో వచ్చిన ఊతికాచ్ఛియ పొన్ను అనే మూవీలో తొలిసారి మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటించారు. 1982లో వచ్చిన పడయోట్టం మూవీలో మోహన్ లాల్ తండ్రిగా నెగెటివ్ క్యారెక్టర్‌లో మమ్ముట్టి కనిపించాడు.
(5 / 5)
యాభై ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు మమ్ముట్టి నాలుగు వందల యాభై వరకు సినిమాలు చేశాడు. మోహన్ లాల్ 300లకుపైగా సినిమాల్లో నటించాడు.
ఇతర గ్యాలరీలు