Bollywood Actresses: సూట్‍లో ఎలిగెంట్‍గా కృతి.. బ్లాక్ డ్రెస్‍లో ఖుషి, ఖురేషి హొయలు: ఫొటోలు
Bollywood Actresses Pics: బాలీవుడ్ తారలు కొందరు లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మలైకా, కృతి సూట్లలో స్టైలిష్‍గా కనిపించగా.. ఖుషి కపూర్ గ్లామరస్ లుక్‍తో ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 6)
బాలీవుడ్ బ్యూటీలు లేటెస్ట్ లుక్‍లతో అదరగొట్టారు. ఇన్‍స్టాగ్రామ్‍లో ఈ ఫొటోలను కొందరు భామలు పంచుకున్నారు. స్టైలిష్, గ్లామరస్ లుక్‍లతో మైమరిపించారు. కృతి సనన్ సూట్ లుక్‍లో వారెవా అనిపించారు. ఖుషి కపూర్, హిమా ఖురేషి కూడా ఫొటోలను షేర్ చేశారు.
(Instagram)(2 / 6)
యంగ్ బ్యూటీ ఖుషి కపూర్.. బ్లాక్ కలర్ చమ్కీల డ్రెస్‍లో తళుక్కుమన్నారు. డీప్ వీ నెక్‍లైన్, బాడీ హగ్గింగ్ ఫిట్‍తో ఉన్న డ్రెస్‍లో హొయలు ఒలికించారు.
(Instagram)(3 / 6)
సీనియర్ నటి మలైకా అరోరా.. క్లాసీ లుక్‍తో మెరిపించారు. వైట్ కలర్ బ్లేజర్, దానికి సూటయ్యే టాప్, లూజ్ ప్యాంట్ ధరించి స్టైలిష్‍గా కనిపించారు.
(Instagram)(4 / 6)
స్టార్ హీరోయిన్ కృతి సనన్.. జంప్ సూట్‍లో అట్రాక్ట్ చేశారు. వైట్ షర్టుపై చెక్డ్ బ్లేజర్, ప్యాంట్ ధరించి బాస్ లుక్‍లో కనిపించారు. ఈ ఎలిగెంట్ ఔట్‍ఫిట్‍లో గ్లామరస్ లుక్‍తో మైమరిపించారు.
(Instagram)(5 / 6)
బ్లాక్ మ్యాక్సీ గౌన్‍లో హిమా ఖురేషీ మరింత అందంగా అదరగొట్టారు. ఒంపులను ప్రదర్శించారు.
(Instagram)ఇతర గ్యాలరీలు