(1 / 6)
రెడ్ డ్రెస్ లో రెడ్ వైన్ లా మెరిసిపోయింది మలైకా అరోరా. తన బ్యాక్ అందాలను చూపిస్తూ మెస్మరైజ్ చేసింది.
(2 / 6)
మిర్రర్ సెల్ఫీతో మరింత రచ్చ చేసింది. హాట్‌నెస్ డోసు పెంచేసింది.
(3 / 6)
స్విమ్మింగ్ పూల్ పక్కన బికినీలో ఇలా..
(4 / 6)
51 ఏళ్ల వయసులోనూ ఇలా హాట్ పోజులతో అదరగొడుతున్న మలైకా అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
(5 / 6)
యోగాలో ఆరితేరిపోయిన మలైకా.. తన శరీరాన్ని ఇలా విల్లులా వంచుతూ చేస్తున్న యోగాసనాన్ని కూడా షేర్ చేసింది.
(6 / 6)
వైన్‌లాగే వయసు పెరుగుతున్న కొద్దీ మలైకా అందం కూడా పెరుగుతోందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇతర గ్యాలరీలు