తెలుగు న్యూస్ / ఫోటో /
అలర్ట్! డిసెంబర్ 1 నుంచి ఈ రూల్స్‌లో భారీ మార్పులు.. కచ్చితంగా తెలుసుకోవాలి!
- ఈరోజుతో నవంబర్ నెలకు ముగింపు పడనుంది. ఇక ఈ ఏడాది చివరి నెల అయిన డిసెంబర్లో మొదటి రోజే పలు కీలక ఆర్థికపరమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
- ఈరోజుతో నవంబర్ నెలకు ముగింపు పడనుంది. ఇక ఈ ఏడాది చివరి నెల అయిన డిసెంబర్లో మొదటి రోజే పలు కీలక ఆర్థికపరమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
(1 / 4)
ఎస్బీఐకి చెందిన అనేక క్రెడిట్ కార్డ్స్‌లో ఇక నుంచి గేమింగ్‌కి సంబంధించిన లావాదేవీలపై రివార్డ్ పాయింట్స్ ఉండవు. యాక్సిస్ బ్యాంక్ వంటి సంస్థలు.. రివార్డ్ పాయింట్స్ రిడెంప్షన్‌పై ఛార్జీలు వసూలు చేస్తాయి.
(2 / 4)
స్పామ్- ఫిషింగ్ వంటి కార్యకలాపాలను అడ్డుకునేందుకు ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) సిద్ధమైంది. కమర్షియల్ మెసేజ్‌లకు ఇక ట్రేసెబులిటీ మాండేట్‌ని అమలు చేయనుంది. దీని వల్ల ఓటీపీలతో పాటు ఇతర సున్నితమైన సమాచారాలు మరింత సెక్యూర్‌గా ఉండనున్నాయి.
(3 / 4)
ప్రముఖ పర్యాటక స్థలం మాల్దీవ్స్.. డిపార్చర్ ఫీజ్‌ను పెంచనుంది. ఇది ఒక్కో టికెట్‌పై ఒక్కో విధంగా ఉంటుంది.
ఇతర గ్యాలరీలు