Mahindra XUV400 EV Review। మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనం బయట, లోపల ఎలా ఉంది? రివ్యూ!-mahindra xuv400 ev in the fast lane check review in pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Mahindra Xuv400 Ev In The Fast Lane, Check Review In Pics

Mahindra XUV400 EV Review। మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనం బయట, లోపల ఎలా ఉంది? రివ్యూ!

Sep 12, 2022, 08:27 AM IST HT Telugu Desk
Sep 12, 2022, 08:27 AM , IST

  • సరికొత్త మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ వాహనాన్ని XUV300 వాహనం ఆధారంగా రూపొందించారు. కానీ పొడవు, వెడల్పుల్లో XUV400 మరింత పెద్దగా ఉంది, అలాగే ఇది ఎలక్ట్రిక్ మోటార్ నుండి శక్తిని పొందుతుంది.

మహీంద్రా XUV400 ఆల్-ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనంగా ఇటీవలే ఆవిష్కరించారు. ఇది మహీంద్రా నుంచి XUV300 సబ్-కాంపాక్ట్ SUV లాగే ఉంటుంది. అయితే XUV400 అనేది ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి, దీని నుంచి ఎలాంటి ఉద్గారాలు వెలువడవు.

(1 / 16)

XUV400 EV పొడవు 4,200 mm, వెడల్పు 1,821 mm , ఎత్తు 1,634 mm. దీని వీల్ బేస్ 2,600 మి.మీ.

(2 / 16)

చూడటానికి చాలావరకు XUV300ని పోలి ఉన్నప్పటికీ, మహీంద్రా XUV400 EV వెలుపలి ప్రొఫైల్‌లో అనేక డిజైన్ అప్‌డేట్‌లను కలిగి ఉంది.

(3 / 16)

XUV400 EVకి రాగి షేడ్ కలిగిన ఫ్రంట్ గ్రిల్‌ను ఇచ్చారు. దాని మధ్యలో కొత్త ట్విన్ పీక్స్ లోగోను పొందుపరిచారు. అలాగే DRLలతో కూడిన హెడ్‌లైట్ యూనిట్ ఆకట్టుకుంటుంది.

(4 / 16)

ముందువైపు ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ మరింత పెద్దగా వచ్చాయి. సైడ్స్ , రూఫ్‌లో మరిన్ని రాగి ఎలిమెంట్స్ ఉన్నాయి. విండోస్, క్యారెక్టర్ లైన్‌లు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ XUV300కి దాదాపు సమానంగా ఉంటాయి.

(5 / 16)

From the rear too, the XUV400 is nearly identical to look at as the XUV300, apart from a slight redesign touch to the tail lights.

(6 / 16)

మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ వాహనంలో ఛార్జింగ్ సాకెట్ ముందు భాగంలో ఎడమ వైపున ఉంది.

(7 / 16)

మహీంద్రా XUV400 EVలో 39.4 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP67 సర్టిఫికేట్ పొందింది.

(8 / 16)

XUV400 లోపల డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను చూడండి.

(9 / 16)

XUV400 లోపల డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను చూడండి.

ఏడు అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది, అయితే బటన్‌ల లేఅవుట్ మామూలుగా ఉంది.

(10 / 16)

XUV400 లోపల వెనుక సీటు ప్రయాణికులకు తగినంత స్థలం ఉంది. ఇది XUV400లో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండేలా చేస్తుంది.

(11 / 16)

లగేజీ కోసం మహీంద్రా XUV400 లోపల కార్గో స్పేస్ కూడా బాగానే ఉంది

(12 / 16)

లగేజీ కోసం మహీంద్రా XUV400 లోపల కార్గో స్పేస్ కూడా బాగానే ఉంది

మహీంద్రా XUV400 EV కేవలం 8.3 సెకన్లలోనే సున్నా నుండి 100 kmph వేగాన్ని అందుకోగలదు. ఇందులో ఫన్, ఫాస్ట్, ఫియర్‌లెస్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి.

(13 / 16)

మహీంద్రా XUV400 EV ప్రతి ఛార్జ్ మీద 456 కి.మీలు పరిధిని అందించగలదు. అయితే వాస్తవ పరిస్థితులలో మాత్రం ఇంకాస్త తక్కువగానే ఉండవచ్చు. 7.2 kW AC ఛార్జర్‌ని ఉపయోగించి, XUV400ని దాదాపు 6.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. 50 kW DC ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే కేవలం 50 నిమిషాలు చాలు.

(14 / 16)

మహీంద్రా XUV400 EV మార్కెట్ లాంచ్ , దీని ధరలు, బుకింగ్‌లు అలాగే డెలివరీలు జనవరి 2023 నుండి జరుగుతాయి.

(15 / 16)

సంబంధిత కథనం

ఏప్రిల్ చివరి వారంలోనే ఎండలు మరింత ముదురుతున్నాయి. ఇక మే నెలలో ఎలాంటి పరిస్థితులంటాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  భారీ అంచనాలతో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ఈ మూవీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.సౌత్ కరోలినాలోని సర్ఫ్సైడ్ బీచ్ లో ఏప్రిల్ పింక్ మూన్తీవ్రమైన వేడి వల్ల చర్మం చాలా ప్రభావితం అవుతుంది. ఆ చర్మాన్ని కాపాడుకునేందుకు  సొరకాయ తొక్కను ఉపయోగించాలి. సొరకాయ తొక్కను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.పచ్చి చేపలను ఉప్పు, పసుపుతో నానబెట్టడం లేదా కడగడం వల్ల వాసన పోతుంది.ఉదయం లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పరగడుపున నీళ్లు తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు