మహీంద్రా స్కార్పియో- ఎన్​ కొత్త వేరియంట్​ లాంచ్​.. క్రేజీ ఫీచర్స్​తో!-mahindra scorpio n z8 select variant launch with amazing features ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మహీంద్రా స్కార్పియో- ఎన్​ కొత్త వేరియంట్​ లాంచ్​.. క్రేజీ ఫీచర్స్​తో!

మహీంద్రా స్కార్పియో- ఎన్​ కొత్త వేరియంట్​ లాంచ్​.. క్రేజీ ఫీచర్స్​తో!

Published Feb 23, 2024 01:44 PM IST Sharath Chitturi
Published Feb 23, 2024 01:44 PM IST

  • మహీంద్రా స్కార్పియో ఎన్​ కొత్త వేరియంట్​ లాంచ అయ్యింది. దీని పేరు మహీంద్రా స్కార్పియో ఎన్​ జెడ్​8 సెలెక్ట్​. ఈ ఎస్​యూవీ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము.

స్కార్పియో ఎన్​ జెడ్​8 సెలెక్ట్​లో  పెట్రోల్​, డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉంటాయి. 2 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​.. 197 హెచ్​పీ పవర్​ని, 380 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇక 2.2 లీటర్​ డీజిల్​ ఇంజిన్​.. 173 హెచ్​పీ పవర్​ని, 400 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

(1 / 5)

ఈ ఎస్​యూవీ 7 సీటర్​ కేబిన్​లో బ్లాక్​ కలర్డ్​ లెథరేట్​ అప్​హోలిస్ట్రీ, 8 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 7 ఇంచ్​ టీఎఫ్​టీ ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​ వంటివి ఉంటాయి.

(2 / 5)

ఈ మహీంద్రా స్కార్పియో ఎన్​ కొత్త వేరియంట్​లో అడ్రెనాక్స్​ కనెక్ట్​ కనెక్టివిటీ సూట్​ ఉంటుంది. వయర్​లెస్​ యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటోతో పాటు 60 కనెక్టివిటీ ఫీచర్స్​ ఇందులో ఉన్నాయి.

(3 / 5)

ఈ ఎస్​యూవీలో ఫ్రీక్వెన్సీ డిపెండెంట్​ డాంపింగ్​, మల్టీ ట్యూన్డ్​ వాల్వ్​ సెంట్రల్​ ల్యాండ్​, 4 డిస్క్​ బ్రేక్స్​, ఏబీఎస్​, ఈఎస్​పీ, 6 ఎయిర్​బ్యాగ్స్​ వంటి సేఫ్టీ ఫీచర్స్​ ఉన్నాయి.

(4 / 5)

ఈ మహీంద్రా స్కార్పియో ఎన్​ జెడ్​8 సెలెక్ట్​ ఎక్స్​షోరూం ధర రూ. 16.99 లక్షలు- రూ. 18.99లక్షల మధ్యలో ఉంటుంది.

(5 / 5)

ఇతర గ్యాలరీలు