
(1 / 6)
గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తండ్రి కృష్ణను గుర్తుచేసుకొని మహేష్ బాబు ఎమోషనల్ అయ్యాడు. నా సినిమాలు చూసి రికార్డులు, కలెక్షన్స్ గురించి నాన్న చెప్పేవారని మహేష్ బాబు అన్నాడు.

(2 / 6)
నాన్నకు నాకు సంక్రాంతి బాగా కలిసివచ్చిందని మహేష్ అన్నాడు. సంక్రాంతికి రిలీజైన మా సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్స్ గా నిలిచాయని మహేష్ తెలిపాడు. గుంటూరుకారంతో ఈ సారి గట్టిగా కొడతామని చెప్పాడు.

(3 / 6)
ఒక సినిమాకు వంద శాతం పనిచేయమంటే రెండు వందల శాతం పనిచేసే హీరో మహేష్ బాబు అని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ అన్నాడు.

(4 / 6)
గుంటూరు కారం సెట్స్‌లో మహేష్‌బాబును చూస్తూ చాలా సార్లు డైలాగ్స్ మర్చిపోయానని శ్రీలీల అన్నది

(5 / 6)
అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా గుంటూరు కారం రిలీజవుతోంది.

(6 / 6)
గుంటూరు కారం సినిమాలో శ్రీలీలతో పాటు మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించింది. శ్రీలీలతో పోలిస్తే ఆమె క్యారెక్టర్ నిడివి తక్కువేనని సమాచారం.
ఇతర గ్యాలరీలు