తెలుగు న్యూస్ / ఫోటో /
Mahesh Babu: సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ పార్టీ - స్పెషల్ గెస్ట్‌గా మహేష్ బాబు
ఈ సంక్రాంతి విన్నర్‌గా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ నిలిచించి. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 105 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు భారీగా లాభాలను తెచ్చిపెడుతోంది.
(1 / 5)
సంక్రాంతి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ సందర్భంగా మూవీ టీమ్‌కు హీరో వెంకటేష్ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.
(2 / 5)
ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మహేష్‌బాబు పాల్గొన్నాడు. భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి పార్టీకి మహేష్‌బాబు హాజరయ్యాడు.
(3 / 5)
సంక్రాంతికి వస్తున్నాం టీమ్‌తో కలిసి మహేష్‌బాబు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. పెద్దోడు, చిన్నోడు మళ్లీ కలిశారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు.
(4 / 5)
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు ప్రొడ్యూస్ చేశారు.
ఇతర గ్యాలరీలు