తెలుగు న్యూస్ / ఫోటో /
మహా కుంభమేళా ప్రారంభం- చలిని సైతం లెక్కచేయకుండా పవిత్ర స్నానాలు..
- ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో 2025 మహా కుంభమేళా ప్రారంభమైంది. చలిని సైతం లెక్కచేయకుండా.. 40 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో 2025 మహా కుంభమేళా ప్రారంభమైంది. చలిని సైతం లెక్కచేయకుండా.. 40 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
(1 / 5)
మహా కుంభమేళా వేళ నేపథ్యంలో ప్రయాగ్ రాజ్‌లోని మహా కుంభ్ నగర్లో పవిత్ర స్నానాలు చేస్తున్న భక్తులు.
(HT_PRINT)(2 / 5)
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళా భారత ప్రాచీన సాంస్కృతిక, మత సంప్రదాయాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
(HT_PRINT)(3 / 5)
ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ఏదైనా ప్రమాదం జరిగితే, మహాకుంభ్ సందర్శకులు మేళా కంట్రోల్- అగ్నిమాపక విభాగానికి 100 / 112 / 1920 కు కాల్ చేయవచ్చు.
(4 / 5)
360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ స్టాల్స్ ద్వారా యాత్రికులు పేష్వాయ్ (అఖాడాల భారీ ఊరేగింపు), శుభ స్నాన దినాలు (స్నానం), గంగా హారతి వంటి ప్రధాన ఘట్టాల వీడియోలను వీక్షించే ఏర్పాట్లు చేశారు.
ఇతర గ్యాలరీలు