తెలుగు న్యూస్ / ఫోటో /
Maha Kumbh 2025: త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల కోసం కుంభమేళాకు లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులు
Maha Kumbh: మహా కుంభమేళాలో పాల్గొనడం కోసం, పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాల కోసం ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. మహా కుంభమేళా ప్రారంభమైన తరువాత ఈ 11 రోజుల్లోనే 9.73 కోట్ల మంది భక్తులు, కల్పవాసీలు, పీఠాధిపతులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.
(1 / 9)
గురువారం ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు
(ANI)(2 / 9)
జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా 2025 సందర్భంగా ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో భక్తుల సందడి
(ANI)(3 / 9)
మహాకుంభ్ 2025 సందర్భంగా గంగా, యమున, పౌరాణిక సరస్వతీ నదుల సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్న ఒక భక్తుడు
(AP)(4 / 9)
ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ్ మేళాకు నాగసాధువులు, ఇతర భక్తులు భారీగా తరలివచ్చారు. ఇక్కడ "పహిల్వాన్ బాబా" వంటి ఆధ్యాత్మిక నాయకులు యువతను వారి ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పడానికి ప్రేరేపిస్తున్నారు.
(PTI)(5 / 9)
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా కవి కుమార్ విశ్వాస్ ఉత్తరప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ గుప్తాతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.(Nitin Sharma/Hindustan Times)
(6 / 9)
గంగా, యమున, సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమంలో 10 కోట్ల మందికి పైగా యాత్రికులు స్నానమాచరించారు.
(PTI)ఇతర గ్యాలరీలు