Khruthika Umashankar: ట్రెడిష‌న‌ల్ లుక్‌లో మ‌గువ ఓ మ‌గువ సీరియ‌ల్ హీరోయిన్-maguva o maguva serial actress kruthika umashankar traditional photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Khruthika Umashankar: ట్రెడిష‌న‌ల్ లుక్‌లో మ‌గువ ఓ మ‌గువ సీరియ‌ల్ హీరోయిన్

Khruthika Umashankar: ట్రెడిష‌న‌ల్ లుక్‌లో మ‌గువ ఓ మ‌గువ సీరియ‌ల్ హీరోయిన్

Published Mar 29, 2025 08:02 PM IST Nelki Naresh
Published Mar 29, 2025 08:02 PM IST

Khruthika Umashankar: మ‌గువ ఓ మ‌గువ సీరియ‌ల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను గెలుచుకుంది కృతిక ఉమాశంక‌ర్‌. ఈ సీరియ‌ల్‌లో సింధూర పాత్ర‌లో నాచుర‌ల్ యాక్టింగ్‌తో మెప్పిస్తోంది.

సీరియ‌ల్‌లోనే కాదు సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా ట్రెడిష‌న‌ల్ ఫొటోల‌నే పోస్ట్ చేస్తుంటుంది కృతిక‌.

(1 / 5)

సీరియ‌ల్‌లోనే కాదు సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా ట్రెడిష‌న‌ల్ ఫొటోల‌నే పోస్ట్ చేస్తుంటుంది కృతిక‌.

మ‌గువ ఓ మ‌గువ సీరియ‌ల్‌తోనే తెలుగు బుల్లితెర‌కు ప‌రిచ‌య‌మైంది కృతిక‌.

(2 / 5)

మ‌గువ ఓ మ‌గువ సీరియ‌ల్‌తోనే తెలుగు బుల్లితెర‌కు ప‌రిచ‌య‌మైంది కృతిక‌.

లేటేస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో మ‌గువ ఓ మ‌గువ సీరియ‌ల్ 5.57 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

(3 / 5)

లేటేస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో మ‌గువ ఓ మ‌గువ సీరియ‌ల్ 5.57 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

మగువ ఓ మ‌గువ కంటే ముందు త‌మిళంలో కొన్ని సీరియ‌ల్స్ చేసింది కృతిక ఉమాశంక‌ర్‌.

(4 / 5)

మగువ ఓ మ‌గువ కంటే ముందు త‌మిళంలో కొన్ని సీరియ‌ల్స్ చేసింది కృతిక ఉమాశంక‌ర్‌.

యాక్ట‌ర్‌గానే కాకుండా సింగ‌ర్‌గా కృతిక ఉమాశంక‌ర్‌ ప్రతిభ‌ను చాటుకుంది.

(5 / 5)

యాక్ట‌ర్‌గానే కాకుండా సింగ‌ర్‌గా కృతిక ఉమాశంక‌ర్‌ ప్రతిభ‌ను చాటుకుంది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు