(1 / 4)
మడోన్నా సెబాస్టియన్ తాజాగా ఫోటోషూట్లో పాల్గొంది. చీరలో.. బాబ్ హెయిర్ కట్తో ఓల్డ్ సినిమాలో ఇంగ్లీష్ హీరోయిన్లాగా మెప్పించింది.
(2 / 4)
ఈ బ్యూటీ మళయాలంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్లో నటించి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనంతరం తెలుగు, తమిళ సినిమాల్లో నటించి తన లక్ పరీక్షించుకుంటుంది.
(3 / 4)
తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి 'కడలుమ్ పట్టి పంగం' చిత్రంలో నటించింది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. తెలుగులో కూడా ప్రేమమ్, శ్యామ్ సింగ రాయ్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
(4 / 4)
తాజాగా ఫోటోషూట్లో పాల్గొన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అభిమానులు ఈ ఫోటోలకు లైక్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు