
(1 / 4)
ధనుష్, సాయిపల్లవి జంటగా నటించిన మారి 2 తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తమిళ మూవీలో మలయాళ హీరో టోవినో థామస్ విలన్‌గా నటించాడు. భారీ అంచనాలతో రిలీజైన మారి 2 మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది.

(2 / 4)
సాయిపల్లవి మలయాళం మూవీ కలి తెలుగులో హే పిల్లగాడ పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. ఈ మూవీ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

(3 / 4)
సాయిపల్లవి, ఫహాద్ ఫాజిల్ జంటగా నటించిన మలయాళం మూవీ అథిరన్...అనుకోని అతిథి పేరుతో తెలుగులో రిలీజైంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. యూట్యూబ్‌లోనూ ఈ మూవీని చూడొచ్చు.

(4 / 4)
సూర్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ మూవీ ఎన్‌జీకే తెలుగులో అదే పేరుతో రిలీజైంది. థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇతర గ్యాలరీలు