Lunar Eclipse 2022 : చంద్రగ్రహణంలోని ఈ అపోహలు, వాస్తవాల గురించి మీకు తెలుసా?-lunar eclipse 2022 interesting facts myths about chandra grahan ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Lunar Eclipse 2022 Interesting Facts, Myths About Chandra Grahan

Lunar Eclipse 2022 : చంద్రగ్రహణంలోని ఈ అపోహలు, వాస్తవాల గురించి మీకు తెలుసా?

Nov 08, 2022, 09:24 AM IST Geddam Vijaya Madhuri
Nov 08, 2022, 09:24 AM , IST

  • Lunar Eclipse 2022 : ఈరోజే చంద్రగ్రహణం. అయితే కొన్ని చోట్ల గ్రహణం అనగానే ప్రజలు ఏవేవో పాటిస్తూ ఉంటారు. అయితే చంద్రగ్రహణం సమయంలో మీకు తెలిసినా, తెలియని అపోహలు, వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

సూర్యుడు, చంద్రుడుకి మధ్య భూమి అడ్డు రావడాన్నే చంద్రగ్రహణం అంటారు. ఆ సమయంలో భూమి సూర్యరశ్మిని చంద్రుని ఉపరితలం చేరుకోకుండా నిరోధిస్తుంది. అయితే ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. సంవత్సరంలో ఇదే చంద్రగ్రహణం. దీని గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ ఉన్నాయి.

(1 / 6)

సూర్యుడు, చంద్రుడుకి మధ్య భూమి అడ్డు రావడాన్నే చంద్రగ్రహణం అంటారు. ఆ సమయంలో భూమి సూర్యరశ్మిని చంద్రుని ఉపరితలం చేరుకోకుండా నిరోధిస్తుంది. అయితే ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. సంవత్సరంలో ఇదే చంద్రగ్రహణం. దీని గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ ఉన్నాయి.(File Image)

భారత్ ప్రజలు చంద్రగ్రహణం ముందు తర్వాత.. ఇంటిని వస్తువులను శుభ్రం చేస్తారు. ఇది కొత్త ప్రారంభాలకు, మార్పులకు శక్తివంతమైన సమయం అని నమ్ముతారు.

(2 / 6)

భారత్ ప్రజలు చంద్రగ్రహణం ముందు తర్వాత.. ఇంటిని వస్తువులను శుభ్రం చేస్తారు. ఇది కొత్త ప్రారంభాలకు, మార్పులకు శక్తివంతమైన సమయం అని నమ్ముతారు.(File Image)

పురాణాల ప్రకారం.. గర్భిణీ స్త్రీలకు చంద్ర గ్రహణం చెడు శకునంగా పరిగణిస్తారు. అయితే శాస్త్రీయంగా, గర్భధారణ సమయంలో చంద్ర,సూర్య గ్రహణాలు రెండూ హానికరం అని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

(3 / 6)

పురాణాల ప్రకారం.. గర్భిణీ స్త్రీలకు చంద్ర గ్రహణం చెడు శకునంగా పరిగణిస్తారు. అయితే శాస్త్రీయంగా, గర్భధారణ సమయంలో చంద్ర,సూర్య గ్రహణాలు రెండూ హానికరం అని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.(Shutterstock)

గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి.. తాజా, శుభ్రమైన బట్టలు ధరించాలని అంటారు. ఈ అభ్యాసం శరీరం, మనస్సు, ఆత్మను శుభ్రపరుస్తుందని నమ్ముతారు. గ్రహణం సమయంలో మాత్రం స్నానం చేయరు.

(4 / 6)

గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి.. తాజా, శుభ్రమైన బట్టలు ధరించాలని అంటారు. ఈ అభ్యాసం శరీరం, మనస్సు, ఆత్మను శుభ్రపరుస్తుందని నమ్ముతారు. గ్రహణం సమయంలో మాత్రం స్నానం చేయరు.(File Image)

చంద్రగ్రహణం సమయంలో, రేడియేషన్, అతినీలలోహిత కిరణాలు.. అనేక సూక్ష్మజీవులను చంపి ఆహారాన్ని కలుషితం చేస్తాయని భావిస్తారు. అందుకే ముందు వండిన ఆహారాన్ని తినకూడదని చెప్తూ ఉంటారు.

(5 / 6)

చంద్రగ్రహణం సమయంలో, రేడియేషన్, అతినీలలోహిత కిరణాలు.. అనేక సూక్ష్మజీవులను చంపి ఆహారాన్ని కలుషితం చేస్తాయని భావిస్తారు. అందుకే ముందు వండిన ఆహారాన్ని తినకూడదని చెప్తూ ఉంటారు.(Shutterstock)

సంబంధిత కథనం

ఒక్కో గ్రహం తన రాశిని నిర్ణీత కాలం తర్వాత మార్చుకుంటుంది. ఏప్రిల్ మాసంలో అనేక గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి కదులుతాయి. కొన్ని గ్రహాలు తిరోగమనంలో ఉంటాయి. ఏప్రిల్ లో ఏ గ్రహం ఏ తేదీన కదులుతుందో తెలుసుకుందాం.సీనియ‌ర్ న‌టి రేవ‌తి, షేన్ నిగ‌మ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన భూత‌కాలం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకున్న‌ది. ఈ మ‌ల‌యాళం హార‌ర్ మూవీని సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు.జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట విరామంలో తన స్థానాన్ని మారుస్తుంది. ఫలితంగా అనేక రాశుల వారి జాతకుల జీవితంపై ప్రభావం చూపుతారు. అనేక గ్రహాలు తమ స్థానాలను మార్చుకుని కలయికలను సృష్టిస్తాయి. అలాంటి కాంబినేషన్ ఈసారి మీన రాశిలో ఏర్పడబోతోంది.ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ జట్టు తొలి రెండు మ్యాచ్‍ల్లో ఓడింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. ఈ సీజన్‍లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‍ను చేయడంపైనా రచ్చ సాగుతోంది. కాగా, భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. గాయం వల్ల అందుబాటులో లేకపోవడం కూడా ఆ జట్టుకు ప్రతికూలంగా ఉంది. బసాల్ట్ పవర్ ట్రెయిన్ వివరాలను సిట్రోయెన్  ఇంకా వెల్లడించలేదు. అయితే, సి3 ఎయిర్ క్రాస్ లో ఉపయోగించిన ఇంజన్ నే ఇందులో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఇది 1.2-లీటర్, 3 సిలిండర్స్, టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, ఇది 5,500 ఆర్పీఎమ్ వద్ద 108 బీహెచ్పీ గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది.వికసించే బాదం చెట్లు వసంతం కశ్మీర్ లోయకు తీసుకువచ్చే ప్రత్యేకమైన అందం. ఆ అందాలను చూసి తీరాల్సిందే కానీ, వర్ణించలేం.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు