Lunar Eclipse 2022 Effect on Zodiacs । మేషరాశిలో చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్త!-lunar eclipse 2022 effect on zodiac signs chandra grahanam takes place in aeries see what is in store ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Lunar Eclipse 2022 Effect On Zodiac Signs, Chandra Grahanam Takes Place In Aeries, See What Is In Store

Lunar Eclipse 2022 Effect on Zodiacs । మేషరాశిలో చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్త!

Nov 07, 2022, 02:25 PM IST HT Telugu Desk
Nov 07, 2022, 02:25 PM , IST

  • Lunar Eclipse 2022: నవంబర్ 8న మంగళవారం చంద్రగ్రహణం మేష రాశిలో సంభవిస్తుంది. ఇది కొన్ని రాశుల వారిపై చెడు ప్రభావాన్ని కలిగి ఉంది. అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి.

 కొద్ది రోజుల క్రితమే సూర్యగ్రహణం ఏర్పడింది. మళ్లీ పక్షం వ్యవధిలోనే చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇలా స్వల్ప వ్యవధిలో రెండు గ్రహణాలు ఏర్పడం కారణంగా కొన్ని ఆందోళనలు ఉన్నాయి.

(1 / 8)

కొద్ది రోజుల క్రితమే సూర్యగ్రహణం ఏర్పడింది. మళ్లీ పక్షం వ్యవధిలోనే చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇలా స్వల్ప వ్యవధిలో రెండు గ్రహణాలు ఏర్పడం కారణంగా కొన్ని ఆందోళనలు ఉన్నాయి.

పురాణాల ప్రకారం, మహాభారత కాలంలో, ఇలా ఒకేసారి రెండు గ్రహణాలు వచ్చాయి. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చాలా మంది చనిపోయారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే మరీ అలాంటి ప్రమాదం, ఆందోళనలు లేవు కానీ. ఈ చంద్ర గ్రహణం ప్రభావం కొన్ని రాశులకు చెడు ఫలితాలను కలిగిస్తుంది.

(2 / 8)

2022 నవంబర్ 8న చంద్రగ్రహణం మేష రాశిలో సంభవిస్తుంది. అది మిగతా కొన్ని రాశులపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి..

(3 / 8)

2022 నవంబర్ 8న చంద్రగ్రహణం మేష రాశిలో సంభవిస్తుంది. అది మిగతా కొన్ని రాశులపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి..(Unsplash)

మేషం: చంద్రగ్రహణం సమయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. చంద్రగ్రహణం ప్రభావం చేత మేష రాశి వారి ఆరోగ్యం ప్రాథమికంగా క్షీణించవచ్చు. గాయాల బారిన పడతారు, కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త.  కీళ్లనొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారికి నొప్పి పెరుగుతుంది. కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలి

(4 / 8)

వృషభం: చంద్రగ్రహణం ఈ రాశి వారికి మానసిక ఆందోళనలను కలిగిస్తుంది, ముఖ్యంగా కుటుంబ విషయాలలో వారు వివిధ సమస్యలను ఎదుర్కోవచ్చు. వివాహంలో కలహాలు ఉండవచ్చు. ఆర్థిక విషయాలలో కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో అనాలోచితంగా చేసుకున్న కర్మలకు ఫలితాలను అనుభవించవచ్చు.

(5 / 8)

కన్య: ఈ రాశి వారు చంద్రగ్రహణం నుంచి రాబోయే కొద్ది రోజుల వరకు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో వారు ఆర్థికంగా నష్టపోవచ్చు. ఆదాయానికి మించి ఖర్చులు ఉండవచ్చు. శారీరక సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు.

(6 / 8)

కన్య: ఈ రాశి వారు చంద్రగ్రహణం నుంచి రాబోయే కొద్ది రోజుల వరకు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో వారు ఆర్థికంగా నష్టపోవచ్చు. ఆదాయానికి మించి ఖర్చులు ఉండవచ్చు. శారీరక సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు.

మకరం: ఈ రాశి వారికి చంద్రగ్రహణం అంత శ్రేయస్కరం కాదు. ఉద్యోగ, ఉపాధి రంగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చేతిలో డబ్బు నిలవదు. ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడికి దారితీస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ద అవసరం.

(7 / 8)

సంబంధిత కథనం

సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మంచి స్కోరు చేసింది. హైదరాబాద్‍లోని ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్‍కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.  TREASURES OF THAILAND EX HYDERABAD’ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది IRCTC 'టూరిజం. ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకుంటే 4 రోజుల పాటు థాయ్ లాండ్ లో పర్యటిస్తారు.బ్యాంకాక్ లో గురువారం ఉష్ణోగ్రతలు ప్రమాదకరమైన 52 డిగ్రీల సెల్సియస్ స్థాయికి చేరుకున్నాయి. ప్రజలు బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.కాంగ్రెస్ నేత శశిథరూర్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, నటుడు అరుణ్ గోవిల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ (కాంగ్రెస్), కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి (జేడీఎస్) పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీకి చెందిన హేమమాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ తమ తమ నియోజకవర్గాల నుంచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎథినిక్ ఫ్యాషన్‍తో మరోసారి మైమపిరించారు. డిజైనర్ కుర్తా డ్రెస్‍లో మరింత అందంతో ఆకట్టుకున్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉపసంహరణ తేదీ ముగిసిన తర్వాత… బరిలో ఉండే అభ్యర్థుల విషయంలో క్లారిటీ రానుంది.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు