ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు! డబ్బుకు డబ్బు, జీవితంలో సంతోషం- ప్రశాంతత..-lucky zodiac signs to get huge money peace in life success everywhere real reason is ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు! డబ్బుకు డబ్బు, జీవితంలో సంతోషం- ప్రశాంతత..

ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు! డబ్బుకు డబ్బు, జీవితంలో సంతోషం- ప్రశాంతత..

Published Mar 17, 2025 05:56 AM IST Sharath Chitturi
Published Mar 17, 2025 05:56 AM IST

  • గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక ఇప్పుడు రెండు గ్రహాల కారణంగా 3 రాశుల వారికి చాలా మంచి జరగనుంది. ధనలాభం, వ్యాపారంలో సక్సెస్​తో పాటు అనేత ప్రయోజనాలు కలుగుతాయి. ఆ రాశుల వివరాలు..

జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు స్థానాలు మారడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. గ్రహాల గమనం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు వస్తాయి. కొన్ని రాశులు అశుభ ఫలితాలను పొందుతాయి.

(1 / 5)

మార్చ్​ 14న సూర్యుడు తన రాశిని మార్చుకున్నాడు. దీని ప్రకారం సూర్యుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి వెళ్లాడు. మార్చ్​ 15న బుధుడు అదే రాశిలో తిరోగమనంలో కదలడం ప్రారంభించాడు. సూర్యుడు, బుధుడి సంచారం వల్ల కొన్ని రాశులకు మంచి సమయం తెచ్చింది. ఆ రాశుల వివరాలు..

(2 / 5)

మేష రాశి : సూర్యుడు, బుధుడి కదలికలను మార్చడం వల్ల మేష రాశి జాతకులు ఎంతో ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో మీ పనులన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి. చిక్కుకుపోయిన డబ్బును తిరిగి మీ చేతికి అందుతుంది. మేష రాశి వారికి మనస్సు సంతోషంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. దేవునిపై విశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో అనేక సానుకూల మార్పులు ఉంటాయి. మీరు జీవితంలో అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ నిజాయితీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

(3 / 5)

సింహ రాశి- సూర్యుడు, బుధుడు తమ గమనాన్ని మార్చుకున్న తరువాత సింహ రాశి వారికి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఉద్యోగార్థులు అన్నింటిలో గొప్ప విజయం సాధిస్తారు. సింహ రాశి వారికి విదేశీ ప్రయాణాలు అవకాశం ఉంది. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. వ్యాపారంలో అనుకూలమైన మార్పు ఉంటుంది. కొత్త మార్గాలు అనుకూలిస్తాయి. అప్పుల నుంచి విముక్తి పొందుతారు. సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారంలో వృద్ధికి అనేక అవకాశాలున్నాయి. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి.

(4 / 5)

తులా రాశి- సూర్యుడు, బుధుల కదలికలను మార్చడం వల్ల తులా రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగార్థులకు ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. దీర్ఘకాలిక సమస్యలు దూరం అవుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. యజమానులకు అనేక మార్గాల నుంచి డబ్బు అందుతుంది. తులారాశి వారికి ప్రమోషన్ లభిస్తుంది. పొందే అవకాశాలు పెరుగుతాయి.

(5 / 5)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు