ఇక ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే! ఆకస్మిక ధనలాభం, జీవితంలో సుఖసంతోషాలు..-lucky zodiac signs to get huge money happiness in love life and new job real reason is ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఇక ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే! ఆకస్మిక ధనలాభం, జీవితంలో సుఖసంతోషాలు..

ఇక ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే! ఆకస్మిక ధనలాభం, జీవితంలో సుఖసంతోషాలు..

Jan 27, 2025, 05:49 AM IST Sharath Chitturi
Jan 27, 2025, 05:49 AM , IST

  • గ్రహాల కదలికలతో మనిషి జీవితం ప్రభావితం అవుతుందన్నది జ్యోతిష్యశాస్త్రం మాట. అయితే, ఇంకొన్ని రోజుల్లో శని గ్రహ సంచార మార్పు కారణంగా పలు రాశుల వారికి మంచి చేకూరనుంది. ఆ రాశుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

చేసిన కర్మకి తగ్గ ఫలితాల్ని శని భగవానుడు ఇస్తాడు. అన్ని గ్రహాలతో పోలిస్తే శనిదేవుడు తక్కువ వేగంతో ప్రయాణిస్తాడు. శని రాశిలో మార్పులు సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి.

(1 / 6)

శని కుంభ రాశిలో ఉన్నాడు. శని 2023 లో కుంభ రాశిలోకి ప్రవేశించాడు. 2025 మార్చిలో మీనంలోకి వెళతాడు. శని 2025 మార్చి 29 శనివారం రాత్రి 11:01 గంటలకు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు, శని సంవత్సరం మొత్తం అదే రాశిలో ఉంటాడు. శని మీనంలో ఉన్నప్పుడు 3 రాశులకు మంచి ఫలితాలు ఉంటాయి.

(2 / 6)

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి శని సంచారం లాభదాయకంగా ఉంటుంది. రాబోయే సంవత్సరంలో పురోభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కొంతమంది ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. చిన్న చిన్న సమస్యలను సులభంగా అధిగమిస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది.

(3 / 6)

వృశ్చిక రాశి : 2025లో వృశ్చిక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. జీవితంలో సమస్యలు క్రమేపీ సమసిపోతాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. కెరీర్ కలర్ ఫుల్ గా ఉంటుంది. ప్రమోషన్​కు అవకాశం ఉంది. జంక్ ఫుడ్​కు దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

(4 / 6)

మకరం : శని సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఇంట్లో సంతోషం, శాంతి నెలకొంటాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

(5 / 6)

వివిధ రాశులపై శని సంచార ప్రభావం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు